
prabhas praise on karthikeya 2 movie
Prabhas: ఆగస్ట్‌లో విడుదలవుతున్న సినిమాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన చిత్రం కార్తికేయ 2. యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ ఈ సినిమా తెరకెక్కించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చింది “కార్తికేయ 2”.
ప్రభాస్ ప్రశంసలు.. సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాను హిందీ లో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయి ఈ రోజు 700 థియేటర్స్ లలో ఆడుతుంది. అంటే ఇప్పుడు సినిమా లాంగ్వేజ్ అనే బారికేడ్లను క్రాస్ అయ్యి ప్రజల గుండెల్లోకి వెళ్ళింది అంటే సినిమాలో సత్తా లేకపోతె అన్ని థియేటర్స్ లలో ఆడదు కదా.. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాదించాలి అన్నారు
prabhas praise on karthikeya 2 movie
కార్తికేయ 2 సంచలన విజయం వైపుగా అడుగులు వేస్తున్న తరుణంలో హీరో నిఖిల్ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంటారని కొందరు అంచనా వేస్తున్నారు. కాబట్టి నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరోనే అంటున్నారు. నెక్స్ట్ నిఖిల్ ఓ భారీ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించారు. కార్తికేయ 2 విజయం ఆ మూవీకి చాలా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. అయితే కార్తికేయ 2కి ఇంత భారీ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ప్రభాస్.. ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటూ కార్తికేయ సినిమాకి సంబంధించి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.