
Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయన వేల కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయంటే..!
Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్. ఆయనకి ఇప్పుడు ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమా ప్రభాస్ క్రేజ్‌ని పదింతలు పెంచగా, ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకి వంద నుండి 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. వరుసగా ఫ్లాపయ్యాయి. అయినా కలెక్షన్లు మాత్రం బ్రహ్మాండంగా రాబట్టాయి. ఇక ఈ మధ్య వచ్చిన సలార్ చిత్రం ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగేలా చేసింది. అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి, రాజాసాబ్ చిత్రాలు చేస్తున్నారు. వీటితర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్2 చేయాల్సి ఉంది.
ప్రభాస్ కెరియర్‌కి ఎలాంటి ఢోకా లేదు. కాకపోతే ఆయన పెళ్లి గురించే అందరిలో ఆందోళన. ప్రభాస్‌కి 44 ఏళ్ల వయస్సు వచ్చిన కూడా ఇంకా సింగిల్‌గా ఉండడంతో ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కొందరు అయితే ఏఐలో ప్రభాస్ కు, అనుష్కకు పెళ్లి చేసి.. పిల్లలను కూడా పుట్టించేశారు. అది నిజంకాకపోయినా ఆ ఫోటోలలో ప్రభాస్ – అనుష్క జంట ఎంత అందంగా ఉన్నారో మాటల్లో చెప్పడం కష్టం. బిల్లా సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమా తరువాత ఈ జంట మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో నటించారు. అప్పటినుంచి వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
Prabhas : ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయన వేల కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయంటే..!
పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉంటున్న ప్రభాస్ కోట్లు సంపాదించాడు. 100 నుంచి రూ.150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. వీలునుబట్టి లాభాల్లో వాటా తీసుకుంటాడు. ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ఖరీదైన ఫాంహౌస్‌లు, లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు, విదేశాల్లో ఇళ్లు ఉన్నాయి. ఆస్తులు భారీగా ఉన్నాయి. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తులు అన్ని ఎవరికి చెందుతాయి అన్న ప్రశ్న అందరిలో ఉంది. . డార్లింగ్ కు ప్రభోద్ అనే సోదరుడు, ప్రగతి అనే సోదరి ఉన్నారు. వీరిద్దరు కాకుండా పెదనాన్న కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డార్లింగ్ తర్వాత కూడా వివాహం చేసుకోకుండా అలాగే ఉంటే అతని ఆస్తులన్నీ వీరికే చెందుతాయంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.