Prabhas : కన్నప్పలో ప్రభాస్ 40 నిమిషాలు కనిపిస్తాడా.. ముందు ఫ్రీగా అనుకుంటే ఇప్పుడు 200 కోట్లు డిమాండ్..!
ప్రధానాంశాలు:
Prabhas : కన్నప్పలో ప్రభాస్ 40 నిమిషాలు కనిపిస్తాడా.. ముందు ఫ్రీగా అనుకుంటే ఇప్పుడు 200 కోట్లు డిమాండ్..!
Prabhas : మంచు విష్ణు నిర్మాతగా ముఖేష్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా kannappa movie కన్నప్ప. భక్త కన్నప్ప కథతో kannappa movie వస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలిసిందే. సినిమా కోసం భారీ తారాగణాన్ని దించాడు విష్ణు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ తో పాటుగా మన రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా ఇందులో భాగం చేశాడు. సినిమాలో అక్షయ్ కుమార్ లార్డ్ శివుడిగా కనిపించనున్నారు…..
ఇక ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపిస్తాడు. ఆంధ్య ఒక టీజర్ లో జస్ట్ ప్రభాస్ కళ్లు మాత్రమే చూపించి ఊరించాడు మంచు విష్ణు. ఐతే కన్నప్ప సినిమాలో ప్రభాస్ చేసింది గెస్ట్ రోలే అని ఇన్నాళ్లు అనుకున్నారు. అందుకు ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఏమీ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. కానీ సినిమాలో దాదాపు ప్రభాస్ పాత్ర 40 నిమిషాల దాకా ఉంటుందని టాక్.
Prabhas : ప్రభాస్ 40 నిమిషాలు స్క్రీన్..
ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ ని వాడుకునేలా అతన్ని కన్నప్పలో సెట్ చేశారు. పెదనాన్న కృష్ణం రాజు తనతో చేద్దామనుకున్న ఈ ప్రాజెక్ట్ మంచు విష్ణు చేస్తున్నాడు కాబట్టి దానికి కావాల్సిన సపోర్ట్ అందించేలా చూస్తున్నాడు ప్రభాస్. ఐతే బయటకు వచ్చిన వార్తల ప్రకారం ప్రభాస్ 40 నిమిషాలు స్క్రీన్ మీద ఉంటే మాత్రం కన్నప్ప ఒక రేంజ్ లో ఉంటుంది.
కన్నప్ప సినిమాను మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ థర్డ్ వీక్ లో రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాతో మంచు విష్ణు భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి విష్ణు కోరిక నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి. కన్నప్పలో ప్రభాస్ 40 నిమిషాలు కాదు పర్ఫెక్ట్ గా ఒక పావు గంట ఉన్నా ఆ ఎపిసోడ్స్ బాగుంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అందుకుంటుందని చెప్పొచ్చు. ఐతే ప్రభాస్ రోల్ ఎంత లెంగ్త్ అన్నది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.