Pragathi : న‌టి ప్ర‌గ‌తి డ్యాన్స్‌కి వెర్రెక్కిపోతున్న కుర్ర‌కారు.. ఆ ఎన‌ర్జీ ఏంటి..!

Authored By Sam C | The Telugu News | Published on: July 8, 2022, 6:00 pm

Pragathi : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకొని అనేక పాత్ర‌లకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది ప్ర‌గ‌తి. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నా కూడా ప్రగతి ఇమేజ్ డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. ఎక్కువగా తల్లి, అక్క, వదిన క్యారెక్టర్స్ చేసి ఫేమస్ అయింది ఈ నటి. యువ హీరోల సినిమల్లో హీరోలకు అమ్మగా, అత్తగా, వదినగా ప్రగతిని తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. ప్రగతి చేసిన ప్రతి సినిమాలో కూడా ఆమె మార్క్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అయింది.

ముఖ్యంగా జిమ్ వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. జిమ్ముల్లో కుస్తీ పడుతూ తన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం ప్రగతి నైజం. ఏ మాత్రం సమయం దొరికినా జిమ్ములోనే గడిపేస్తుంది ప్రగతి. అలా ఇప్పటికే ప్రగతి జిమ్ ఫొటోస్ ఎన్నో నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డి డ్యాన్స్ వీడియోలు కూడా తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. తాజ‌గా ప్ర‌గ‌తి కేక పెట్టించేలా డ్యాన్స్ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. ప్ర‌గ‌తి ర‌చ్చ కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి వీడియో నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది.

pragathi dance video in viral

pragathi dance video in viral

Pragathi : ప్ర‌గ‌తి ర‌చ్చ‌..

తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. నటి ప్రగతి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రగతి ఒక్కరోజు కాల్షీట్ కోసం దాదాపుగా 50 నుంచి 70 వేల వరకు డిమాండ్ చేస్తారట. అయితే ఇది అన్ని సినిమాలకు ఒకేలా ఉండక పోవచ్చు. పెద్ద సినిమాలకు ఓ రకంగా.. చిన్న సినిమాలకు ఓ రకంగా ఉంటుంది. అంతేకాదు పాత్ర ఇంపార్టెన్స్‌ను బట్టి కూడా మారోచ్చు

 

View this post on Instagram

 

A post shared by Sneha Murali (@snehamuralii)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp