Pragathi : ప్రగతి ఆంటీకి ఇంత కష్టం ఎందుకో.. జిమ్ లో చెమటల్లు కక్కుతూ బాబోయ్ ఈ రచ్చ ఏంటో అర్ధం కావట్లేదు.. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 19, 2022, 4:20 pm

Pragathi : టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తున్న ప్రగతి కి సడెన్ గా ఫిట్ నెస్ మీద ఎందుకు ఆసక్తి కలిగిందో ఏమో కానీ అమ్మడు చేస్తున్న వర్క్ అవుట్స్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. జిమ్ లో చెమటలు కక్కుతూ ప్రగతి చాలా కష్టపడుతుంది. హీరోయిన్స్ కూడా ప్రగతి లా కష్టపడరు అసలు ఆమె ఎందుకు ఇంతగా కష్టపడుతుంది అన్నది అర్ధం కావట్లేదు.

ప్రగతి షేర్ చేస్తున్న ఈ వర్క్ అవుట్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఓ పక్క సినిమాల్లో హీరోలకు, హీరోయిన్స్ కి తల్లి పాత్రల్లో చేస్తూ వస్తున్న ప్రగతి వారికి ఈక్వల్ గా జిమ్ లో కష్టపడుతుంది. శారీరకంగా బలంగా ఉండాలని వర్క్ అవుట్స్ మంచిదే కానీ ఈ ఏజ్ లో ఆమె ఎందుకింత కష్టపడుతుంది అన్నది ఎవరికి అర్ధం కావట్లేదు.

Pragathi Gym Workouts Video viral in Social Media

Pragathi Gym Workouts Video viral in Social Media

అయితే ఎవరేం అనుకున్నా సరే తన వర్క్ అవుట్స్ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సత్తా చాటుతుంది ప్రగతి. కేవలం ఆమె చ్స్తున్న వీడియోల కోసమే ఆమె ఇన్ స్టాగ్రాం ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. ఇలానే చేస్తూ స్లిం గా మారి మళ్లీ హీరోయిన్ గా ప్రగతి చేస్తుందా ఏంటని అంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp