Pragathi : నటి ప్రగతి చేతిన పెద్ద పొరపాటు అందుకే పెళైన తర్వాత సినిమాలలోకి వచ్చింది. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pragathi : నటి ప్రగతి చేతిన పెద్ద పొరపాటు అందుకే పెళైన తర్వాత సినిమాలలోకి వచ్చింది.

Pragathi : సీనియర్ నటి ప్రగతి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం క్రేజీ మూవీస్ లో అమ్మ, అక్క, అత్త పాత్రల్లో నటించి ఆకట్టుకుంటోంది. పాత్ర ఎలాంటిదైనా పాదరసంలా అందులో ఇమిడిపోతుంది. కామెడీ క్యారెక్టర్ అయినా సీరియస్ రోల్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా ఈమెకి కొట్టిన పిండి. పద్దతైన పాత్రల్లో హుందాతనమైన పాత్రల్లో నటించి మదర్స్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు. అయితే ఈ మధ్య ప్రగతి వరుసగా హాట్ పిక్స్ తో […]

 Authored By govind | The Telugu News | Updated on :1 August 2021,6:30 am

Pragathi : సీనియర్ నటి ప్రగతి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం క్రేజీ మూవీస్ లో అమ్మ, అక్క, అత్త పాత్రల్లో నటించి ఆకట్టుకుంటోంది. పాత్ర ఎలాంటిదైనా పాదరసంలా అందులో ఇమిడిపోతుంది. కామెడీ క్యారెక్టర్ అయినా సీరియస్ రోల్ అయినా, ఎమోషనల్ సీన్స్ అయినా ఈమెకి కొట్టిన పిండి. పద్దతైన పాత్రల్లో హుందాతనమైన పాత్రల్లో నటించి మదర్స్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు. అయితే ఈ మధ్య ప్రగతి వరుసగా హాట్ పిక్స్ తో యూత్ కి హీటెక్కేస్తుంది. కేవలం యూత్ ఆడియన్స్‌ను మాత్రమే కాదు మిడిల్ ఏజ్ వారి మతులు పొగొడుతోంది.

pragathi has come to industry after marriage

pragathi-has come to industry after marriage

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమె కూతురి పుట్టిన రోజున గ్రాండ్ పార్టీతో సందడి చేసిన ప్రగతి.. మరోసారి అదిరిపోయే లుక్స్ ఆకట్టుకున్నారు. బర్త్ డే కూతురుదైనా తన గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కించింది ప్రగతి. ఇంతకముందు ఎప్పుడు లేనట్టుగా అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో ఆకర్షించింది. అంతేకాదు కాస్త ఎక్స్ పోజింగ్ బాగానే చేశారు. నాలుగు పదుల వయసు దాటిన ప్రగతికి 16 ఏళ్ల కూతురు ఉందంటే అంత ఈజీగా ఎవరు నమ్మరు.

Pragathi : ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రగతి ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

pragathi has come to industry after marriage

pragathi-has come to industry after marriage

అయితే ప్రగతి పెళ్ళి తర్వాత సినిమాలలోకి రావడానికి పెద్ద కారాణమే ఉందట. ముందు ఓ యాడ్ ఫిల్మ్ కోసం మొహానికి రంగేసుకొని కెమరా ముందుకు వచ్చారట. ఆ తర్వాత హీరోయిన్ గానూ సినిమాలు చేశారట. కానీ అమ్మా నాన్నలు ఉన్నపలంగా పెళ్లి చేశారట. కానీ సినిమాల మీద ఆసక్తి ఉండటం తో పాటు కొన్ని తప్పని పరిస్థితుల్లో మళ్ళీ సినిమాలలోకి రావాల్సి వచ్చిందట. అయితే హీరోయిన్ గా చేసినప్పుడు ఎలాంటి కష్టాలు పడనప్పటికి పెళ్ళి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టినప్పుడు మాత్రం కొన్ని కష్టాలు ఇబ్బందులు పడిందట. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ప్రగతి ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది