Pragya Jaiswal : ఫుల్ లెంగ్త్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ రచ్చ.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు
Pragya Jaiswal : కంచె చిత్రంతో కుర్రకారు మనసు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. చాలా కాలంగా మంచి అవకాశం కోసం.. కెరీర్ ను మలుపు తిప్పే సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది ప్రగ్యా. ఆ ముచ్చట అఖండ మూవీతో తీరి పోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ విజయంతో మంచి అవకాశంతో పాటు.. సూపర్ సక్సెస్ కూడా రావడంతో దిల్ ఖుష్ అయ్యింది బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో రెచ్చిపోతూ అందాలు ఆరబోస్తూ నానా హంగామా సృష్టిస్తుంది. తాజాగా పసుపు టాప్ .. కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో మ్యాచింగ్ లెహంగాలో ప్రగ్య హొయలు పోయిన తీరు మైమరిపిస్తోంది.
Pragya Jaiswal : ప్రగ్యా అందాల రచ్చ..
ఈ వీడియోలో ప్రగ్య ఎంతో అందంగా నడుము అందాలను ఆవిష్కరించడం కుర్రకారుకు స్పెషల్ ట్రీట్ గా నిలుస్తోంది. స్నేహితురాలి పెళ్లిలో ఇలా కనిపించానని కూడా ప్రగ్య తెలిపింది. అదంతా సరే.. మన పెళ్లెప్పుడు ప్రగ్యా? అంటూ ఇప్పుడు యూత్ అదే పనిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెబుతుందా లేదా చూడాలి. మోడలింగ్ రంగంలో హవా చూపిస్తోన్న సమయంలోనే ప్రగ్యా జైస్వాల్ ‘విరట్టు’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇదే తెలుగులో ‘డేగ’ అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’తో తెలుగులోకి నేరుగా వచ్చింది.
ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘కంచె’తో రీలాంచ్ అయింది. ఇది జాతీయ అవార్డును అందుకుంది.ఈ మద్య సోషల్ మీడియాలో డోస్ పెంచుతోంది ప్రగ్యా జైస్వాల్.. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ప్రగ్యా అరబ్బు దేశంలో అందాల విందు చేస్తోంది. థండర్ థైస్ చూపిస్తూ.. హడావిడి చేస్తోంది. వెకేషన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. సినిమాల పరంగా కాస్త డౌన్ అయిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. కెరీర్ లో అవకాశాల కోసం సోషల్ మీడియాను గట్టిగా వాడేస్తోంది.
View this post on Instagram