Pragya Jaiswal : హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌‌ను దెబ్బతీసింది వీళ్లేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pragya Jaiswal : హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌‌ను దెబ్బతీసింది వీళ్లేనా..?

Pragya Jaiswal :హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తెలుగులో సక్సెస్ ఫుల్ నటి అనిపించుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు హిట్ అయినా పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. అయితే,ప్రగ్యా కెరీర్ ముగిసిపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శకులే కారణం అని తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ తెలుగులో కంచె మూవీ ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. దీనికి క్రిష్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తెలుగులో నటించిన సినిమాలు కమర్షియల్ హిట్స్ అందుకుంది. అందులో తన డెమ్యూ మూవీ కంచె ఉండగా.. రీసెంట్‌గా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :6 October 2022,8:30 pm

Pragya Jaiswal :హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తెలుగులో సక్సెస్ ఫుల్ నటి అనిపించుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు హిట్ అయినా పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. అయితే,ప్రగ్యా కెరీర్ ముగిసిపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శకులే కారణం అని తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ తెలుగులో కంచె మూవీ ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. దీనికి క్రిష్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తెలుగులో నటించిన సినిమాలు కమర్షియల్ హిట్స్ అందుకుంది.

అందులో తన డెమ్యూ మూవీ కంచె ఉండగా.. రీసెంట్‌గా అఖండ మూవీలో నటించి భారీ సక్సెస్ అందుకుంది. యాభై ఏళ్ల వయస్సున్న బాలయ్యబాబుతో నటించిన ప్రగ్యా.. తన తండ్రి వయస్సున హీరోలతో నటించడమే తప్పని కొందరు అంటున్నారు. ప్రగ్యా తనకంటే వయసులో పెద్ద హీరోలతో నటించి తన కెరీర్ పాడుచేసుకుందని కొందరు అంటున్నారు. ఎందుకంటే ముసలి హీరోలతో కలిసి నటించడమే ఆమె చేసిన తప్పు అని అనేవారు లేకపోలేదు.

Pragya Jaiswal career damaged

Pragya Jaiswal career damaged

Pragya Jaiswal :దర్శకుల తప్పు ఎంతుంది..

ప్రగ్యాజైస్వాల్ ఇతర భాషల్లో అవకాశాలు దక్కించుకున్నా తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడానికి దర్శకులు కూడా కారణం అని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రగ్యా నటించిన సినిమాల్లో దర్శకులు ఆమెకు ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ ఇవ్వడమే కారణం అని కూడా కొందరు అంటున్నారు. కంచె దర్శకుడు క్రిష్, అఖండ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్,ఆచారి అమెరికా యాత్ర, జయ జానకి నాయక వంటి సినిమాల్లో దర్శకులు ప్రగ్యాకు సరైన రోల్ ఇవ్వకపోవడం వలన కూడా తన కెరీర్ ముగిసిపోవడానికి కారణం అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది