Pragya Jaiswal : జిమ్ములో కసరత్తులు ఇరగదీస్తున్న ప్రగ్యా జైస్వాల్.. అమ్మడు అందాలు చూస్తే అరుపులే
Pragya Jaiswal : ఉత్తరాది అందం ప్రగ్యా జైస్వాల్ కంచె, జయజానకి నాయక, మిర్చి లాంటి కుర్రోడు వంటి హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్ గా నందమూరి నటసింహం బాలయ్య నటించిన అఖండ సినిమాలో మెరిసింది. ఈ అమ్మడు కెరీర్ మొదటి నుంచే గ్లామర్ పాత్రలకు నో చెప్పడం లేదు. తన వద్దకు వస్తున్న నటనా ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూనే గ్లామర్ కూడా ఒలకబోస్తుంది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో , హాట్ ఫొటోలతో కుర్రకారును నిద్దుర లేకుండా చేస్తుంది.
ప్రస్తుత రోజుల్లో హీరోయిన్లకెవరికైనా సరే వర్కౌట్లు చాలా అవసరం. వర్కౌట్లు చేయకపోతే హీరోయిన్లకు నాజూకు నడుము సాధ్యపడదు. తద్వారా వారు గ్లామర్ ప్రపంచంలో వెనుకబడిపోతారు. అందుకోసమే హీరోయిన్లు వర్కౌట్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.బోల్డ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తన అందంతో కుర్రకారును కట్టిపడేసే ఈ చిన్నది తాజాగా జిమ్ లో చెమటోడ్చిన వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రగ్యా అందం చూసి ఖంగుతింటున్నారు.

Pragya Jaiswal Gym Workout Video
Pragya Jaiswal : ప్రగ్యాను జిమ్ డ్రెస్ లో చెమటలు పట్టాల్సిందే
వావ్ నైస్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చిపడుతున్నాయి. ప్రగ్యాకు ఎక్కువగా ఆఫర్లు లేకపోయినా కానీ అందాల ఆరబోతను మాత్రం ఈ చిన్నది ఆపడం లేదు. సీనియర్లా, జూనియర్లా, స్టార్ హీరోలా అనే బేధం లేకుండా తన వద్దకు వచ్చిన అన్ని ఆఫర్లను యాక్సెప్ట్ చేస్తోంది. అందానికి అందం, అభినయానికి అభినయం ప్రగ్యా జైస్వాల్ సొంతం కానీ ఈ బ్యూటీ ఎందుకో స్టార్ రేసులో వెనుకబడిపోయింది. అయినా కానీ తగ్గేదేలే అంటూ అందాలను ఆరబోస్తుంది.
View this post on Instagram