Pragya Jaiswal : వార్నీ.. ఉన్నదంతా చూపిస్తా అంటున్న ప్రగ్యా జైస్వాల్.. చూసినోడికి చూసినంత.. ఎద కూడా బయటపెట్టేసింది

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 15, 2023, 7:00 pm

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ తెలుసు కదా. కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామకు తెలుగులో ప్రస్తుతం అనుకున్నంతగా అవకాశాలు లేవు. అయినా కూడా తగ్గేదేలే అంటూ రెచ్చిపోతోంది. ఆ మధ్య బాలయ్య బాబుతోనూ ఓ సినిమాలో నటించిన ప్రగ్యా తాజాగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన అందాలను ఆరబోస్తూ తెగ హల్ చల్ చేస్తోంది. ప్రగ్యా అందాలు చూపిస్తూ దర్శకనిర్మాతలకు సిగ్నల్ ఇస్తోంది. తాను అన్నింటికీ రెడీ అన్నట్టుగా సైగలు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తను షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తోంది.

అవకాశాల కోసం, తాను దేనికైనా రెడీ అన్నట్టుగా అందాలు మొత్తం ఆరబోస్తూ ప్రగ్యా జైస్వాల్ చేసిన ఫోటోషూట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఎల్లోకలర్ డ్రెస్ వేసుకొని పైన ఎదను చూపిస్తూ.. కింద నడుము దాచుకునే అవసరం లేకుండా నడుము మొత్తం చూపించేసి కుర్రకారును కంగారు పెట్టిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ నిజానికి బాగా ఫిట్ నెస్ మెయిన్ టెన్ చేస్తుంది. అందుకే తన అందం అలా మెరుస్తుంది. నాజుకుగా ఉండే ప్రగ్యా జైస్వాల్ ఇలా రచ్చ రచ్చ చేయడంపై నెటిజన్లు వామ్మో ప్రగ్యా అంటున్నారు.

pragya jaiswal latest photos viral

pragya jaiswal latest photos viral

Pragya Jaiswal : ప్రగ్యా ఇంతలా ఓపెన్ అవడానికి కారణం ఏంటి?

ఇండస్ట్రీలో మొన్నటి వరకు చిన్నాచితకా పాత్రలు వచ్చాయి. హీరోయిన్ గానూ పని చేసింది. కానీ.. ఈ మధ్య ప్రగ్యాను దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు. అందుకే తన సత్తా ఇది అన్నట్టుగా జనాలకు ప్రగ్యా జైస్వాల్ అన్నీ చూపించేస్తోంది. ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేస్తోంది. మొత్తం ఎల్లో డ్రెస్ లో ప్రగ్యా మాత్రం మెరిసిపోతోంది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వర్షాకాలంలో హీటు పుట్టిస్తున్నావు ప్రగ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ నడుము మాత్రం కేక అంటున్నారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Jay Shah ICC Chairman : జై షాకు మరోసారి ఐసీసీ పగ్గాలు.. రెండోసారి ICC ఛైర్మన్‌గా ఏకగ్రీవం..!"

  2. "Giribabu VS SR NTR : ఎన్టీఆర్‌కే ఎదురు తిరిగిన గిరిబాబు? 48 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?"

  3. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

  4. "Karthika Deepam 2 Today Episode November 16 2026 : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  5. "Gold Rate Today : బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. వరుసగా దిగొస్తున్న ధరలు.. 2026 నవంబర్ 16న తాజా రేట్లు ఇవే!"

  6. "Cyclone Akvan 2026 : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్.. నవంబర్ 19, 20 తేదీల్లో అతి భారీ వర్షాలు..!"

  7. "Electricity Units : ఒక యూనిట్ కరెంట్ అంటే ఎంత? మీ ఇంట్లో ఏ పరికరం ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతుంది? ఈ లెక్క తెలిస్తే బిల్లు తగ్గించుకోవచ్చు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp