Pragya Jaiswal : షర్ట్ తీసి.. లోపల బటన్‌ కూడా తీసేసి ఏంటమ్మడు ఈ రచ్చ

Pragya Jaiswal కంచె సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ Pragya Jaiswal. తెలుగు లో ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే పెద్ద హీరోలకు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె బాలకృష్ణకు జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Pragya Jaiswal Latest Pic goes viralPragya Jaiswal Latest Pic goes viral

Pragya Jaiswal Latest Pic goes viral

 

అఖండ సినిమా షూటింగ్‌ ను దాదాపుగా పూర్తి చేసుకున్న ప్రగ్యా జైస్వాల్‌ Pragya Jaiswal  ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వెయిట్‌ చేస్తోంది. తెలుగు లో ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట తెగ హల్‌ చల్ చేస్తున్నాయి.

Pragya Jaiswal Latest Pic goes viral

ప్రగ్యా జైస్వాల్‌ తాజా ఫొటో నెట్టింట వైరల్‌ Pragya Jaiswal

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. షర్ట్‌ బటన్‌ తీసేసి లోపల ఉన్న ఇన్నర్‌ బటన్స్‌ కూడా తొలగించి రెచ్చ గొట్టే విధంగా ఒంపు సొంపులను ఒలకబోస్తూ అందరిని షాక్ కు గురి చేస్తున్న ముద్దుగుమ్మ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడి అందాల ఆరబోతకు జనాలు ఫిదా అవుతున్నారు.

Pragya Jaiswal Latest Pic goes viral

నెటిజన్స్ ఇంత అందగత్తెకు సినిమాల్లో ఎందుకు ఆఫర్లు రావడం లేదు… ప్రభాస్ మహేష్‌ బాబు వంటి స్టార్స్‌ కళ్లు మూసుకుని ఉన్నారా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా ఈ అమ్మడి అందాలకు తగ్గట్లుగా ఆఫర్లు రావాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు.

 

Pragya Jaiswal Latest Pic goes viral

ఇది కూడా చ‌ద‌వండి ==> పవన్ కళ్యణ్ బాలు మూవీలో చిన్నారి ఇప్పుడు ముంబై మోడల్స్‌నే మించిపోయింది చూశారా

ఇది కూడా చ‌ద‌వండి ==> అతని దగ్గరికి వారానికి రెండు సార్లు వెళ్తాను.. గుట్టువిప్పిన అనసూయ..!

ఇది కూడా చ‌ద‌వండి ==> నేను బిజీగా ఉంటే ఆ పని నువ్వే చెయ్.. దీపిక పిల్లిని వాడేస్తున్న యాంకర్ రష్మి

ఇది కూడా చ‌ద‌వండి ==> సుమ-రాజీవ్ కనకాలతో సినిమా.. యంగ్ డైరెక్టర్ భారీ ప్లానింగ్

Share

Recent Posts

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

3 hours ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

4 hours ago

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

5 hours ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

6 hours ago

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

7 hours ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

8 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

9 hours ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

10 hours ago