Anasuya : అతని దగ్గరికి వారానికి రెండు సార్లు వెళ్తాను.. గుట్టువిప్పిన అనసూయ..!

Advertisement

Anasuya యాంకర్ అనసూయ Anasuya అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక అందులోనూ అనసూయ జుట్టకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. నెట్టింట్లో అందరూ కూడా ఆ జుట్టుకు సంబంధించిన ప్రశ్నలే వేస్తుంటారు. ఇక అమ్మాయిలు అయితే ఎప్పుడూ అవే ప్రశ్నలు సంధిస్తుంటారు. ఆ జుట్టు అలా ఎలా ఉంది? అంత ఒత్తుగా ఎలా వచ్చింది? అంత పొడుగ్గా ఎలా ఉంది? అంటూ రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటారు. అయితే ఆడవాళ్లు ఇలాంటి సీక్రెట్లను చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడరు. కానీ అనసూయ ఇప్పుడు వాటిని అందరికీ చెప్పేందుకు ముందుకువచ్చింది.

Advertisement
Anasuya Bharadwaj About Her Hair Care
Anasuya Bharadwaj About Her Hair Care

గుట్టువిప్పిన అనసూయ Anasuya

అనసూయ Anasuya Bharadwaj తన యూట్యూబ్ చానెల్‌లో తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. తన హెయిర్ కేర్‌కు సంబంధించిన విషయాలను బయటపెట్టేశారు. తాను ఇంట్లో జుట్టుకు సంబంధించిన వాడేవి కాకుండా సపరేట్‌గా సెలూన్‌కు వెళ్తాను అసలు సీక్రెట్ అదేనని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన హెయిర్ కేర్‌కు సంబంధించిన విషయాలన్నీ బయటపెట్టేసింది. మామూలుగా తన జుట్టు ఇంత బాగా ఉండటానికి కారణం అమ్మానాన్నల జీన్స్ అని తెలిపింది.

Advertisement
Anasuya Bharadwaj About Her Hair Care
Anasuya Bharadwaj About Her Hair Care

అయితే జుట్టు ఇప్పటికీ ఇంత బాగా ఉండటానికి కారణం మాత్రం హెయిర్ సెలూన్ వ్యక్తి వంశీ కారణం అని అనసూయ చెప్పుకొచ్చింది. గత పన్నెండేళ్లుగా ఆయనే తన జుట్టును సంరక్షిస్తున్నాడని, వారానికి రెండు సార్లు ఆయన దగ్గరికి వెళ్తాను అని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు వేరే సెలూన్‌లో పని చేసిన వంశీ ఇప్పుడు సొంతంగా సెలూన్ పెట్టుకున్నాడని అసలు విషయాలను చెప్పుకొచ్చింది. తన జుట్టు కోసం వంశీ ఎక్కువగా పరితపిస్తుంటాడని అనసూయ తెలిపింది.

ఇది కూడా చ‌ద‌వండి ==>  జులై 26, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్.. విషం కలిపిన నీళ్లను తాగిన దీప..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పవన్ కళ్యణ్ బాలు మూవీలో చిన్నారి ఇప్పుడు ముంబై మోడల్స్‌నే మించిపోయింది చూశారా

ఇది కూడా చ‌ద‌వండి ==> కార్తీక్‌, దీప ఎప్పుడు క‌లుసుకుంటారో క్లారిటీ ఇచ్చిన కార్తీక‌దీపం డైరెక్టర్..!

 ఇది కూడా చ‌ద‌వండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్‌.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో

Advertisement
Advertisement