Rashmi Gautam : నేను బిజీగా ఉంటే ఆ పని నువ్వే చెయ్.. దీపిక పిల్లిని వాడేస్తున్న యాంకర్ రష్మి
Rashmi Gautam యాంకర్ రష్మి గౌతమ్ Rashmi Gautam సోషల్ మీడియాలో చేసే సేవ గురించి అందరికీ తెలిసిందే. మూగ జీవాల కోసం రష్మి ఎంతలా పాటు పడుతుందో అందరికీ తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో అయితే వీధి కుక్కల కోసం రోడ్డు మీదకు వచ్చింది. ఫుడ్ లేక అల్లాడుతున్న కుక్కలకు అన్నం పెట్టింది. బకెట్‌లో ఫుడ్ పట్టుకుని నడి వీధుల్లో తిరిగింది. అలాంటి రష్మి మంచి తనాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు. అయితే తాజాగా రష్మి మంచిదనం ఎక్కడి వరకు చేరిందో ఉదాహరణగా ఈ ఘటన నిలుస్తుంది.

Anchor Rashmi About Her Pet And Deepika Pilli
దీపిక పిల్లిని వాడేస్తున్న యాంకర్ రష్మి Rashmi Gautam
ఈ మధ్య రష్మి, Rashmi Gautam దీపిక పిల్లి ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఢీ షోలో ఈ ఇద్దరూ కలిసి టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ మొదలైన స్నేహం రియల్ లైఫ్‌లోనూ గట్టిపడుతోంది. ఈ మధ్య ఎక్కువగా రష్మి Rashmi Gautam తోనే ఉంటోంది దీపిక. రష్మి Rashmi Gautam చేసే మంచి పనులు, ఆమె సేవా గుణానికి దీపిక ముగ్దురాలైపోతోంది. తాను కూడా ఇకపై మూగ జీవాల కోసం ఏదో ఒకటి చేస్తానని దీపిక చెప్పుకొచ్చింది. అయితే కొంత మంది మనుషులు వీధి కుక్కలకు అన్నం పెడుతున్నారట.

Anchor Rashmi About Her Pet And Deepika Pilli
అది చూసిన దీపిక వారిని విషయం ఏంటని అడిగిందట. రష్మి Rashmi Gautam అక్కను చూసే ఇలా వీధి కుక్కలకు అన్నం పెడుతున్నామని వారు చెప్పారట. అలా రష్మి ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తోందని దీపిక చెప్పుకొచ్చింది. అలా రష్మి చేసిన మంచి పనుల ప్రభావం గురించి దీపిక చెప్పుకొచ్చింది. మొన్నామధ్య రష్మీ, Rashmi Gautam దీపిక కలిసి నిస్సహాయ స్థితిలో ఉన్న వీధి కుక్కను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చుట్కీ అంటూ దానికి పేరు పెట్టింది రష్మి. ఆ చుట్కీతో దీపిక కూడా ఆడుకుంటుంది. అయితే తాను బిజీగా ఉన్న సమయాల్లో ఇక నుంచి నువ్ చుట్కీని జాగ్రత్తగా చూసుకో అని దీపికకు బాధ్యతను అప్పగించింది రష్మి.
ఇది కూడా చదవండి ==> జులై 26, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్.. విషం కలిపిన నీళ్లను తాగిన దీప..!
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యణ్ బాలు మూవీలో చిన్నారి ఇప్పుడు ముంబై మోడల్స్‌నే మించిపోయింది చూశారా
ఇది కూడా చదవండి ==> కార్తీక్, దీప ఎప్పుడు కలుసుకుంటారో క్లారిటీ ఇచ్చిన కార్తీకదీపం డైరెక్టర్..!
ఇది కూడా చదవండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో