Kavya kalyan ram : పవన్ కళ్యణ్ బాలు మూవీలో చిన్నారి ఇప్పుడు ముంబై మోడల్స్‌నే మించిపోయింది చూశారా
Kavya kalyan ram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమా అందరికీ గుర్తిండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రియ శరణ్, నేహ ఒబెరాయ్ నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సి అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

balu Movie child artist kavya kalyan ram Latest pics goes viral
ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. మణిశర్మ సంగీతం అందించాడు. మ్యూజికల్ గా పెద్ద హిట్ అయినప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

balu Movie child artist kavya kalyan ram Latest pics goes viral
Kavya kalyan ram : ప్రస్తుతం కావ్య ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ఇందులో ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు నటించారు. వారిద్దరు ఇప్పుడు హీరో హీరోయిన్ అయ్యారు. బాబు తేజ సజ్జా కాగా ఇందులో నటించిన చిన్నారి పేరు కావ్య కళ్యాణ్ రాం. తేజ సజ్జా ఇప్పటికే జాంబి రెడ్డితో హీరోగా మారాడు.

balu Movie child artist kavya kalyan ram Latest pics goes viral
త్వరలో ఇష్క్ అనే సినిమాతో రాబోతున్నాడు. అలాగే హనుమాన్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇక కావ్య కళ్యాణ్ రాం మసూద అనే సినిమాలో నటిస్తోంది.ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. అలాగే ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది.

balu Movie child artist kavya kalyan ram Latest pics goes viral
తన లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ముంబై మోడల్స్ కూడా ఇంత అందంగా ఉంటారా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంత బ్యూటిఫుల్ గా ఉంది. ప్రస్తుతం కావ్య ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

balu Movie child artist kavya kalyan ram Latest pics goes viral
ఇది కూడా చదవండి ==> చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపం : ఎల్ బి శ్రీరామ్
ఇది కూడా చదవండి ==> కోడి రామకృష్ణ – బాలకృష్ణ కాంబినేషన్‌లో మొదలై ఆగిపోయిన సినిమా ఇదే
ఇది కూడా చదవండి ==> పెళ్లిపై షాకింగ్ కామెంట్స్.. విప్పేస్తా, లాగేస్తా.. రెచ్చిపోయిన యాంకర్ రష్మి.. వీడియో
ఇది కూడా చదవండి ==> జాన్వీ కపూర్ బ్లూ ఫ్రాక్ లో బ్యాక్ షో. ఇలా చూపిస్తే ఎవ్వరైనా ఆగుతారా అమ్మడు..?