Pragya Jaiswal : ప‌రువాలు క‌నిపించేలా ప్ర‌గ్యా జైస్వాల్ విధ్వంసం.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pragya Jaiswal : ప‌రువాలు క‌నిపించేలా ప్ర‌గ్యా జైస్వాల్ విధ్వంసం.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు… వీడియో

 Authored By sandeep | The Telugu News | Updated on :28 December 2022,2:00 pm

Pragya Jaiswal: అందం, అభిన‌యం ఉన్నా కూడా అదృష్టం క‌లిసి రాక పాపం స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది ప్ర‌గ్యా జైస్వాల్. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసిన ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు ఆఫ‌ర్స్ రాలేదు. అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకున్నా కూడా ప‌రిస్థితి అలానే ఉంది. బోయపాటి దర్శకత్వంలోతెర‌కెక్కిన అఖండ చిత్రంలో

బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజ‌యం సాధించింది.బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ కొత్త‌ రికార్డ్ అందుకుంది. ఇక ఈ చిత్రంలో జిల్లా కలెక్టర్ గా ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి మాత్రం ఆఫ‌ర్స్ అనేవి రావ‌డం లేదు. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్

pragya jaiswal latest video on youtube

pragya jaiswal latest video on youtube

Pragya Jaiswal : లేలేత అందాలు..

వస్తాయో అని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్ర‌గ్యా ఎప్ప‌టిక‌ప్పుడు అందంగా ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంద‌ని అంటున్నారు. తాజాగా ఈ అమ్మ‌డు ఓ పార్టీకి హాజ‌రు కాగా ఆ పార్టీలో త‌న పరువాలు అన్నీ ఎగ‌సిప‌డేలా అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్లకి కంటిపై నిద్ర లేకుండా చేసింది. ప్ర‌గ్యా అందాలు గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో మ‌త్తెక్కించేలా ఉండ‌గా, ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌గ్యా పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది