Pragya Jaiswal : లేత ఎద అందాలు బయటపెట్టేసి.. రచ్చ రచ్చ చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్..!
Pragya Jaiswal : పుణే భామ ప్రగ్యా జైశ్వాల్.. ప్రజెంట్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అఖండ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈ భామ.. ఆ సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఇన్ స్టా గ్రామ్ వేదికగా ‘ఫ్లవర్ పవర్’ అనే క్యాప్షన్‌తో ప్రగ్యా జైశ్వాల్ షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
Pragya Jaiswal : ఆ పవర్ వల్లే తాను అందంగా ఉన్నానన్న ప్రగ్యా జైశ్వాల్..
సదరు ఫొటోలో ప్రగ్యాజైశ్వాల్ తన లేత ఎద అందాలను బయటపెట్టేసింది. ఈ ఫొటోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్, వెరీ బ్యూటిఫుల్ స్వీట్ అండ్ క్యూట్, క్యూట్‌నెస్, లవ్లీ, గార్జియస్ లుకింగ్ బేబీ, ప్రెట్టీ గర్ల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఫొటోలో ప్రగ్యా జైశ్వాల్..డీప్ నెక్, ఎద అందాలు కనబడేలా బ్రా మాదిరిగా ఉండే టాప్ ధరించి ఉంది. ఆ టాప్‌లో ఎదపైనే ఫ్లవర్స్ ఉండటం వల్ల తాను అందంగా ఉన్నాననేలా ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ.

pragya jaiswal shared her latest pics
సీనియర్ హీరో బాలకృష్ణ సరసన ఈ కుర్ర హీరోయిన్ నటించడం పట్ల అప్పట్లో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ, ‘అఖండ’ ఫిల్మ్ టీజర్, పోస్టర్స్‌లో ఇద్దరి కెమిస్ట్రీ చూసి బాగానే ఉన్నాని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2018లో వచ్చిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం తర్వాత ప్రగ్యా జైశ్వాల్ తెలుగు ప్రేక్షకులకు కనబడలేదు. ‘అఖండ’మూవీ వచ్చే నెల 2న విడుదల కానుంది.