
prakash raj giving lakhs of money to his first wife
Prakash raj : గత కొన్ని రోజులుగా మా ఎలక్షన్స్ విషయంలో ఏం జరుగుతుందో అందరం చూస్తూనే ఉన్నాము. మా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తిప్పికొడితే 1000 ఓట్లు ఉండవు గానీ…రచ్చ, హడావిడి మాత్రం నేషనల్ లెవల్‌లో చేస్తుంటారు. ఈసారి అది మరీ ఎక్కువైంది. ప్రకాశ్ రాజ్ పోటీలో నిలుచుంటున్నాడు అనగానే అంతటా ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఈయనకి ఆపోజిట్‌గా మంచువారబ్బాయి మంచు విష్ణు పోటీ అంటే ఇక చూడాలి. డిస్కర్షన్స్ తారా స్థాయిలో జరిగాయి. ప్రకాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ అండ గట్టిగా ఉంది. మంచు విష్ణుకి ఆయన తండ్రితో పాటు సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది.
prakash-raj maa meetings are from puri office
అయితే ఇప్పటివరకు ఒక్క ప్రకాశ్ రాజ్ ప్యానల్ మెంబర్స్‌ను మాత్రమే ప్రకటించారు. మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్‌ను ప్రకటించలేదు. వీరికి పోటీగా జీవిత, సివిఎల్ నరసింహారావు, హేమ బరిలో ఉన్నారు. అయితే ఎలక్షన్స్ కి ఇంకా చాలా సమయం ఉంది. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ ఉంటే హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. మూడు నాలుగురోజులు వాడి వేడిగా చర్చలు జరిగిన తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. మెగా వ్యూహంతో మెగాస్టార్ నిర్ణయంతో ఏకగ్రీవంగా ప్రకాశ్ రాజ్‌నే ఎన్నుకుంటారని అందరూ భావిస్తున్నారు. మరి అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో అన్నది ఇప్పుడే చెప్పలేము.
కాగా ప్రకాశ్ రాజ్ ఇప్పటి వరకు..ఇకపై కూడా పెట్టబోయే ప్రెస్‌మీట్స్ అన్నీ కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచే అని తెలుస్తోంది. ఇటీవల ప్రకాశ్ రాజ్ పెట్టిన ప్రెస్ మీట్ కూడా పూరి జగన్నాథ్ ఆఫీసు నుంచే అంటున్నారు. అయితే ప్రెస్ మీట్ పూరి ఆఫీసులో జరగలేదు. కేవలం చర్చలు మాత్రమే అక్కడ జరుపుతున్నారట. మా కి సంబంధించిన ఏ విషయమైన చర్చించుకోవడానికి హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని పూరి జగన్నాథ్ ఆఫీసులోనే జరుగుతున్నట్టు సమాచారం. ఈ రకంగా కూడా ప్రకాశ్ రాజ్ గెలుస్తాడని ఆయన్నే ఎన్నుకుంటారని అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.