
priya anand cute looks viral
Priya Anand : శేఖర్ కమ్ముల లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి వంటి సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. అయితే వచ్చీరావడంతోనే స్టార్ డైరెక్టర్ అయిన “శేఖర్ కమ్ముల” ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు ఎందుకో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది.
ఒకప్పుడు ప్రియా ఆనంద్ కి తెలుగులో పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల నటించ లేకపోయింది.దీనికితోడు సినిమా పరిశ్రమలో నిలకడ లేమి కారణంగా కూడా ప్రియా ఆనంద్ అవకాశాలను దక్కించుకోలేక పోయింది. అయితే తెలుగులో ప్రియా ఆనంద్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, సిద్ధార్థ, రానా దగ్గుబాటి, శర్వానంద్, తదితర హీరోలతో కలిసి నటించింది.కానీ ఈ అమ్మడు ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం రెండో హీరోయిన్ మరియు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కనిపించింది.తెలుగులో చివరగా ప్రియా ఆనంద్ “త్రిష లేదా నయనతార” అనే తమిళ డబ్బింగ్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో కనిపించింది.
priya anand cute looks viral
ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు. తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకొక పోయినప్పటికీ మలయాళం, కన్నడ, తమిళ భాషలలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలోను తెగ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాల జాతర చేస్తూ రచ్చ చేసింది. ప్రియని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. 2009 లో ‘వామనన్’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైంది ప్రియా ఆనంద్. తెలుగులో ‘లీడర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, ‘180’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా మంచి స్థానానికి చేరుకుంది
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.