Priya Prakash Varrier : బికినీతో వింక్ బ్యూటీ.. బీచ్ లో ఒంటరిగా అలా కుర్రాళ్ల దిమాక్ ఖరాబ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Priya Prakash Varrier : బికినీతో వింక్ బ్యూటీ.. బీచ్ లో ఒంటరిగా అలా కుర్రాళ్ల దిమాక్ ఖరాబ్..!

 Authored By ramesh | The Telugu News | Updated on :22 October 2022,5:30 pm

Priya Prakash Varrier : కన్ను గీటి కుర్రాళ్లందరిని తన వల్లో వేసుకుని నేషనల్ వైడ్ ట్రెండ్ అయిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ తో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు అయితే ఆ క్రేజ్ ని అమ్మడు సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. అంతేకాదు సినిమాల ఎంపికలో కూడా ప్రియా ప్రకాశ్ చేసిన తప్పుల వల్ల కెరియర్ లో వెనకపడ్డది. తెలుగులో మంచి ఆఫర్లు వచ్చినా మొదట్లో కాదని తర్వాత ఒకటి రెండు సినిమాలు చేయగా అవి కూడా తుస్సమన్నాయి.

అందుకే ఇప్పుడు ప్రియా ప్రకాశ్ కి ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు. సినిమాలు చేయకపోయినా సరే ఫోటో షూట్స్, ప్రైవేట్ వీడియోలతో ప్రియా ప్రకాశ్ హంగామా చేస్తుంది. లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రాం లో మరో క్రేజీ వీడియోతో దర్శనమిచ్చింది. ప్రియా ప్రకాశ్ వారియర్ బీచ్ లో బికినీ స్టిల్స్ తో వావ్ అనిపించింది. ఒంటరిగా అమ్మడు తోడు కోసం వెతుకుతున్న్నట్టుగా ఉంది. పైన యద అందాలను చూపిస్తూ. చిన్న నిక్కర్ తో థైస్ షో చేస్తుంది ప్రియా ప్రకాశ్. తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోని ప్రియా ప్రకాశ్ బాలీవుడ్ లో అడపాదడపా ఛాన్సులు అందుకుంటుంది.

Priya Prakash Varrier bikini video at beach

Priya Prakash Varrier bikini video at beach

అంతేకాదు సొంత భాష మళయాళంలో కూడా ఆమె నటనతో మెప్పిస్తుంది. ప్రస్తుత్మ ప్రియా ప్రకాశ్ బీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛాన్స్ వస్తే ఎలాంటి సినిమాల్లో అయినా చేయడానికి రెడీ అంటున్న ప్రియా ప్రకాశ్ తప్పకుండా రానున్న రోజుల్లో అయినా వెండితెర మీద అద్భుతాలు చేయాలని ఆశిద్దాం. ఆమెకు తెలుగులో ఛాన్సులు వస్తున్నా స్టార్ సినిమాల కోసం ఎదురుచూస్తుంది. ఇక ఫ్రీ టైం లో ఇలా హాట్ ఫోటోషూట్స్, వీడియోలతో కుర్రాళ్ల దిమాక్ ఖరాబ్ చేస్తుంది. సినిమాల లెక్క ఎలా ఉన్నా ప్రియా ప్రకాశ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. అందుకే వారికోసమే అమ్మడు తన హాట్ షోతో అలరిస్తుంది.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది