Priya Prakash Varrier : ఏమాత్రం దాచుకోవా.. ఓపెన్ గా ఎద అందాలతో రచ్చ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్.. ఫోటోలు వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Priya Prakash Varrier : ఏమాత్రం దాచుకోవా.. ఓపెన్ గా ఎద అందాలతో రచ్చ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్.. ఫోటోలు వైరల్

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 October 2022,12:30 pm

Priya Prakash Varrier : ప్రియ ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. తనను అందరూ కన్ను కొట్టే సుందరి అని పిలుస్తుంటారు. దానికి కారణం… కేవలం కన్ను కొట్టి ఈ సుందరి ఓవర్ నైట్ స్టార్ అయింది. అప్పటి నుంచి ఈ అమ్మడుకు వచ్చిన ఫాలోయింగ్ మామూలుగా లేదు. ప్రియ ప్రకాశ్ వారియర్ పేరు చెబితే చాలు.. కుర్రకారు మాత్రం అస్సలు తట్టుకోలేకపోయేవారు. అంతలా తన అందం వాళ్లను ముగ్ధులను చేసింది.

నిజానికి ప్రియ ప్రకాశ్ వారియర్ కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. తెలుగులోనూ తను చాలా సినిమాల్లో నటించింది. కానీ.. తెలుగు ఇండస్ట్రీలో తనకు అంత గుర్తింపు రాలేదు. అయితేనేం.. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చాలు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది మరి. తను ఏ ఫోటో షేర్ చేసినా, ఏ వీడియో పెట్టినా సోషల్ మీడియా దద్దరిల్లిపోవాల్సిందే. తాజాగా ప్రియ ప్రకాశ్ వారియర్ సముద్రంలో షికార్లు కొడుతూ ఫోటోలు దిగింది. బికినీ కాని బికినీ వేసుకొని ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసింది.

Priya Prakash Varrier latest photos viral

Priya Prakash Varrier latest photos viral

Priya Prakash Varrier : ప్రియ ప్రకాశ్ వారియర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్

బోట్ మీద సముద్రంలో షికారు చేస్తూ అందాలు మొత్తం ఆరబోసింది. అలాగే నీళ్లలోకి దిగి తను చేసిన రచ్చ కూడా మామూలుగా లేదు. తన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటి ప్రియ.. ఏమాత్రం దాచుకోవా.. ఎద అందాలను అలా చూపించేస్తావా? ఎందుకు ఇలా అందాలు ఆరబోస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రియ అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి