Priya Prakash Varrier : అందాల లొల్లి.. పింక్ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్
Priya Prakash Varrier : కన్నుగీటుతో కోట్లాది ప్రేక్షకుల మనసులని దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రియా ప్రకాశ్‌కి చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కాని ఏ సినిమా కూడా ఈ అమ్మడికి ఉపయోగపడేలుద. అన్ని సినిమాలు కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకోవడంతో మంచి హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో కైపెక్కించే ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.
తాజాగా పింక్ టాప్‌లో మరోసారి అందాల విందు చేసి అభిమానులను కవ్వించింది. ఘాటుగా ఉన్న ఈ క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు పిచ్చెక్కిపోతున్నారు.2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి… సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా… అదీ మెప్పించలేదు. మోడలింగ్ చేస్తూ… బ్యూటీ పేజెంట్స్‌లో ర్యాంప్ వాక్‌తో కట్టిపడేస్తోంది. అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో పలకరించింది.

priya prakash varrier latest pink top pics goes viral
Priya Prakash Varrier : అందాల రచ్చకు మంత్ర ముగ్ధులవ్వాల్సిందే..
టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దీంతో తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా వారియర్ ఆశలకు గండి పడ్టట్టు అయింది.మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. కళ్ళల్లో మత్తు, లేదా అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉంటాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు.