Categories: EntertainmentNews

Jabardasth Nookaraju : కిరాక్ ఆర్పీ పరువుతీసేశారు.. నూకరాజు, పంచ్ ప్రసాద్ సెటైరికల్ స్కిట్

Jabardasth Nookaraju : కిరాక్ ఆర్పీ ఈ మధ్య ఎంతలా హైలెట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లెమాల, శ్యాంప్రసాద్ రెడ్డి, జబర్దస్త్ షోలను ఏకిపారేశాడు. అక్కడ అందరినీ నీచంగా చూస్తారని, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరని ఇలా నానా రకాలుగా ఆరోపణలు చేశాడు. ఆర్పీ ఆరోపణల్లో ఎక్కువగా హైలెట్ అయింది మాత్రం ఫుడ్ గురించే. అక్కడ అన్నం ఎలా ఉంటుంది.. ఎలాంటి ఫుడ్ పెడతారు.. సాంబార్ ఎలా ఉంటుందో.. ఇలా వివరంగా చెప్పుకొచ్చాడు. దీంతో ప్రొడక్షన్ ఫుడ్ మీద ఎక్కువ చర్చ జరిగింది. అంతే కాకుండా ఆర్పీ మాటలను సపోర్ట్ చేస్తూ కొంతమంది, వ్యతిరేకిస్తూ ఇంకొంత మంది మీడియా ముందుకు వచ్చారు. అందులో ఆది, రాం ప్రసాద్, షేకింగ్ శేషు వంటి వారు ఆర్పీ చెప్పింది అబద్దమని అన్నారు.

ఆర్పీ కరెక్ట్‌గా చెప్పాడు.. ఫుడ్ చాలా దరిద్రంగా ఉంటుందని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ ఇలా మీడియా ముందుకు వచ్చి ఆర్పీ చెప్పిన మాటలన్నీ అబద్దాలు అని అనడంతో ఇంకాస్త కాంట్రవర్సీ పెరిగింది. అలా ఆర్పీ వర్సెస్ మల్లెమాల, జబర్దస్త్ అన్నట్టుగా జరిగింది. ఇక ఇప్పుడు జాతి రత్నాలు షోలో దీన్నే ఓ స్పూప్‌గా చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో పంచ్ ప్రసాద్, నూకరాజు, ఇమాన్యుయేల్, శ్రీముఖి పాల్గొన్నారు. అదొక చర్చా వేదిక, డిబెట్ అన్నట్టుగా అరేంజ్ చేశారు. మీ ప్రొడక్షన్ కంపెనీలో ఫుడ్ బాగా లేదు అని అంటుంటారు.. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? అన్నట్టుగా అడుగుతారు.

Punch Prasad Nooka Raju Satires in Nookraju in Jathi Ratnalu Promo

అయితే ప్రోమోలో ఏదో కట్ చేసినట్టు కనిపిస్తోంది. డైలాగ్స్‌ను వినిపించకుండా చూపించారు. మరి ప్రోమోలో అయితే ఏదో కౌంటర్లు వేసినట్టు కనిపిస్తోంది. ఆర్పీ మీద ఎలాంటి కౌంటర్లు వేశారు? అన్నది ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. మల్లెమాల మాత్రం ఆర్పీ మాటలను కాస్త సీరియస్‌గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆర్పీ మాటలకు కౌంటర్లు ఇప్పించిందని, ఇలా తమ ప్రోగ్రాంలలో స్కిట్ల ద్వారా కౌంటర్లు వేయిస్తోందని అర్థమవుతోంది. మరి ఆర్పీ ఈ స్కిట్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Recent Posts

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

2 minutes ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

1 hour ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

2 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

3 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

4 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

5 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

6 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

7 hours ago