
Pushpa 2 movie
Pushpa 2 Movie : 2021 లో విడుదలైన ‘ పుష్ప ‘ సినిమా క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతుంది. సుకుమారు , అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. ఇక పుష్ప క్యారెక్టర్ లో ఆయన నటించినందుకుగాను రీసెంట్ గానే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఇప్పుడు పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ తనదైన స్టైల్ నటించి మెప్పిస్తాడు అంటూ చిత్ర యూనిట్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
అయితే పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రస్తుతం ప్రేక్షకుల అందరిలో భారీగా అంచనాలను పెంచేసింది. ఇక దాంతోపాటు సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని సినిమా యూనిట్ భారీ అంచనాలను పెట్టుకుంది. ఇక పుష్ప సినిమా నుంచి ఒక అసలైన ట్విస్ట్ అనేది ఇప్పుడు బయటికి వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటంటే పుష్పకి నమ్మిన బంటుగా ఉన్న కేశవ బన్వర్ సింగ్ షెకావత్ దగ్గర లొంగిపోయి పుష్పని చంపడానికి ప్లాన్ వేసి తన చేతులతోనే పుష్ప ని చంపబోతున్నట్లుగా తెలుస్తుంది.
కేశవ తాను ప్రేమించిన అమ్మాయిని షెకావత్ చంపుతానని బెదిరించడంతో ఇలా చేయడానికి ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే షెకావత్ తనను చంపడానికి వేసిన ప్లాన్ ని తెలుసుకున్న పుష్ప వాళ్ళ ట్రాప్ లో నుంచి బయటపడి షేకావత్ ని ఎలా ఇరికించాడు అనేది ఇక్కడ ట్విస్ట్. ఇలా పుష్ప సినిమా నుంచి అదిరిపోయే ట్విస్ట్ బయటికి వచ్చింది. ఇక సుకుమార్ ఈ సినిమా మీద ఇలాంటి ట్విస్టులు చాలానే డిజైన్ చేశారంట. ఇప్పుడు ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చాలంటే అదిరిపోయే ట్విస్ట్ ఒకటి పెడితే అద్భుతంగా ఆడుతుంది. జనాలు అలా ఉంటేనే చూడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి సుకుమార్ కూడా అదే ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.