pushpa skit creates wonder Sudigali Sudheer
Sudigali Sudheer : పుష్ప.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే రచ్చ. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రియులు ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరు పుష్ప మానియాలో ఊగి తూగుతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఇంటర్నేషన్‌ల్ స్టార్ క్రికెటర్లంతా ఈ మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇమిటేట్ చేసేంత. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీలోని ‘నీ అవ్వ తగ్గేదేలే’ డైలాగ్, ఊ అంటావా మామ, శ్రీవల్లీ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.తెలుగు పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో గత వారం సుడిగాలి సుధీర్ టీమ్ పుష్ప స్పూఫ్ స్కిట్ చేశారు.పుష్ప స్కిట్స్ ఇప్పుడు తెగ సందడి చేస్తున్నాయి.
రీసెంట్‌గా సుధీర్ అల్లు అర్జున్ పుష్ప గెటప్ వేయగా గెటప్ శ్రీను ఫహాద్ ఫాజిల్ చేసిన భన్వర్ లాల్ షెకావత్ గా, రామ్ ప్రసాద్ కేశవ గెటప్ వేయడం జరిగింది. ఈ స్కిట్ లో సుడిగాలి వేసిన జోకులు మాములుగా పేలలేదు. ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది పుష్ప స్కిట్ రికార్డు వ్యూస్ అందుకుంది. కేవలం ఆరు రోజుల్లో సుడిగాలి సుధీర్ స్కిట్ 10 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇంత తక్కువ సమయంలో కోటి వ్యూస్ అంటే సామాన్యమైన విషయం కాదు.వారు చేసిన స్కిట్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ని యూట్యూబ్ లో అందుకుంది. కేవలం ఆరు అంటే ఆరే రోజుల్లో ఏకంగా 10 మిలియన్ వ్యూస్ అంటే ఒక కోటి వ్యూస్ తో పాటుగా 2 లక్షలకి పైగా లైక్స్ ని అందుకొని నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో రికార్డు సెట్ చేసింది.
pushpa skit creates wonder Sudigali Sudheer
ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పుష్ప హిందీ వర్షన్ అనూహ్య విజయం సాధించగా అక్కడ ఆయనకు మార్కెట్ ఏర్పడింది. పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించగా సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. ఇక పుష్ప విజయం నేపథ్యంలో అల్లు అర్జున్ తో మూవీ చేయడానికి స్టార్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు.
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
This website uses cookies.