Raashi Khanna : చీ ఇంత దారుణమా?.. మొత్తం చూపించిన రాశీ ఖన్నా
Raashi Khanna : రాశీ ఖన్నా ఒకప్పుడు అందాల ప్రదర్శనకు ఓకే చెప్పేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం రాశీ ఖన్నా విచ్చలవిడిగా అందాలను ప్రదర్శిస్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నుంచి రాశీ ఖన్నా మొత్తం మారిపోయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో సన్నివేశాల్లో కనిపించింది. ఆ పాత్రను చేసినందుకు రాశీ ఖన్నా మీద విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. అభిమానులు కూడా తెగ హర్ట్ అయ్యారు. అలాంటి పాత్రను చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.
అలా రాశీ ఖన్నా దెబ్బకు భయపడిపోయింది. ఆ సినిమా ఫలితం, ఆ పాత్ర తెరపైకి వచ్చిన తీరుకు చింతించింది. కొన్ని కథలు పేపర్ మీద బాగుంటాయి.. తెర మీద వర్కవుట్ అవ్వవు అని చెప్పుకొచ్చింది. అలా రాశీ ఖన్నా కాస్త ఆచితూచి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటూ వస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాశీ ఖన్నా అందాలను తెగ ప్రదర్శిస్తోంది. ఏడాది పాటు తెగ కష్టపడి జీరో సైజులోకి వచ్చాను అని చెబుతూ ఒక్కసారిగా బికినీలో కనిపించింది.
Raashi Khanna : వెరైటీ ఫోటో షూట్‌తో రాశీ ఖన్నా
బికినీ షేప్ రావాలని, జీరో సైజులోకి మారాలని ఏడాది నుంచి ఎంతో కఠిన శ్రమ, వ్యాయామం, ఆహార నియమనిబంధనలు పాటించాను చెప్పుకొచ్చింది. అయితే రాశీ ఖన్నా జీరో సైజులోకి మారిన క్షణం నుంచి ఏదో ఒక ఫోటో షూట్‌తో నానా హంగామా చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు మరి దారుణంగా ఉన్నాయి. ఓ ఫోటోలో అయితే కింది నుంచి మీద వరకు కాలు మొత్తం కనిపిస్తోంది. అలా వెరైటీ పోజులతో చేసిన ఈ ఫోటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.