Hyper Aadi హైపర్ ఆది టీం పేరులోనే రైజింగ్ రాజు పేరు కూడా ఉంటుంది. మొదటి నుంచి కూడా హైపర్ ఆది రైజింగ్ రాజు టీం అనే ఉంటుంది. అంతా చేసేది ఆది అయినా కూడా మొదటి నుంచి ఉన్నందున రైజింగ్ రాజుకు కూడా పేరులో భాగమిచ్చేశాడు ఆది. అలా రాజు ఉన్నా లేకపోయినా కూడా టీం పేరులో మాత్రం రైజింగ్ రాజు అని ఉంటుంది. ఈ మధ్య రాజు జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. గత కొన్ని నెలల నుంచి రాజు షూటింగ్‌లకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
మధ్య మధ్యలో రాజు ఇలా జబర్దస్త్ షోలో కనిపించరు. ఆయనకు ఆరోగ్య సమస్యలున్నాయన్న సంగతి తెలిసిందే. అందుకే అలా గ్యాప్ ఇస్తూ కనిపిస్తుంటాడు. రాజు ఆరోగ్య సమస్యల మీదా ఆది కౌంటర్లు వేస్తుంటాడు. ఆయనకు కిడ్నీల సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చాలా రోజుల తరువాత రాజు మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా వదిలిన ప్రోమోలో రాజు కనిపించాడు. వచ్చే వారం నుంచి రాజు మళ్లీ ఆది టీంలో సందడి చేయనున్నాడు.
రాజు, పరదేశీ, దొరబాబు, శాంతి స్వరూప్‌లో ఆది పుట్టించే కామెడీ మామూలుగా ఉండదు. వచ్చే వారం రాజు, రాజ్యం అనే స్కిట్ వేశాడు ఆది. అందులో ఆది.. మహారాజులా వేషం వేశాడు. రాజు ఎంట్రీ ఇవ్వడంతో.. ఇన్నెళ్లు ఎక్కడికి పోయావ్ అని అడుగుతాడు. పక్క రాజ్యం మీదకు దండెత్తడానికి వెళ్లాను అని రాజు చెబుతాడు. అది మాకు తెలియక నీ కోసం దండలు పట్టుకుని తిరిగామని కౌంటర్ వేశాడు. అంతే రాజు పోయి ఉంటాడనే ఉద్దేశ్యంలో ఆది ఆ కౌంటర్ వేసేశాడు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.