Raj Tarun Lavanya : లావణ్య ఇష్యూ.. వైరల్ గా మారిన రాజ్ తరుణ్ వీడియో వాళ్లని బూతులు తిడుతూ బాబోయ్ ఏంటిది అనిపించేలా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raj Tarun Lavanya : లావణ్య ఇష్యూ.. వైరల్ గా మారిన రాజ్ తరుణ్ వీడియో వాళ్లని బూతులు తిడుతూ బాబోయ్ ఏంటిది అనిపించేలా..?

Raj Tarun Lavanya : యువ హీరో రాజ్ తరుణ్ లావణ్య ల ఇష్యూ రోజు రోజుకి పెద్దది అవుతుంది. తనతో 11 ఏళ్లుగా కలిసి ఉంటూ గుడిలో పెళ్లి కూడా చేసుకుని పిల్లలు కనకుండా అబార్షన్ కూడా చేయించాడని లావణ్య రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనతో నటించిన మాల్వి మల్ హోత్రా ప్రేమలో పడి తనని దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాధులో రాసుకొచ్చింది.మరోపక్క రాజ్ తరుణ్ లావణ్య […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Raj Tarun Lavanya : లావణ్య ఇష్యూ.. వైరల్ గా మారిన రాజ్ తరుణ్ వీడియో వాళ్లని బూతులు తిడుతూ బాబోయ్ ఏంటిది అనిపించేలా..?

Raj Tarun Lavanya : యువ హీరో రాజ్ తరుణ్ లావణ్య ల ఇష్యూ రోజు రోజుకి పెద్దది అవుతుంది. తనతో 11 ఏళ్లుగా కలిసి ఉంటూ గుడిలో పెళ్లి కూడా చేసుకుని పిల్లలు కనకుండా అబార్షన్ కూడా చేయించాడని లావణ్య రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనతో నటించిన మాల్వి మల్ హోత్రా ప్రేమలో పడి తనని దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాధులో రాసుకొచ్చింది.మరోపక్క రాజ్ తరుణ్ లావణ్య మీద రివర్స్ కౌంటర్ వేస్తున్నాడు. ఆమె మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని. ఆమెతో అంతకుముందు ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ పెళ్లి, అబార్షన్ ఇలాంటివి ఏమి జరగలేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. రాజ్ తరుణ్ పై ఇప్పటికే కేసు పెట్టగా పోలీసులు ఇటు రాజ్ తరుణ్ వైపు నుంచి అటు లావణ్య సైడ్ నుంచి విచారణ చేస్తున్నారు.

Raj Tarun Lavanya రాజ్ తరుణ్ ఒకప్పటి వీడియో వైరల్

ఇదిలాఉంటే రాజ్ తరుణ్ కి సంబందించి ఒకప్పటి వీడియో వైరల్ గా మారింది. మీకో కథ చెబుతా అంటూ చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్ అంత లవర్స్ తో తిరుగుతుంటే నా మొహమాట కొద్ది లవర్ లేకుండా అయ్యిందని.. ఇక పేరెంట్స్ పెళ్లి చేస్తా అంటే సరేనని అన్నాను. తీరా పెళ్లి టైం కి పెళ్లి కూతురు ఒక లెటర్ పెట్టి లేచిపోయిందని.. పెళ్లికి వచ్చిన చుట్టాలు రామబ్ధుల్లా తలా ఒక మాట అన్నారని వీడియో పెట్టాడు.

Raj Tarun Lavanya లావణ్య ఇష్యూ వైరల్ గా మారిన రాజ్ తరుణ్ వీడియో వాళ్లని బూతులు తిడుతూ బాబోయ్ ఏంటిది అనిపించేలా

Raj Tarun Lavanya : లావణ్య ఇష్యూ.. వైరల్ గా మారిన రాజ్ తరుణ్ వీడియో వాళ్లని బూతులు తిడుతూ బాబోయ్ ఏంటిది అనిపించేలా..?

ఐతే ఇది రాజ్ తరుణ్ లేటెస్ట్ సిచువేషన్ కి దగ్గరగా ఉన్నా ఇది పత వీడియో అవ్వడం విశేషం. అంతేకాదు ఈ వీడియో కూడా ఒక సినిమా ప్రమోషన్స్ కోసం చేసినట్టుగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం లో తప్పెవరిది అన్నది ఇంకా పోలీసులు నిర్ణయించలేదు. అసలే కెరీర్ సరిగా లేక సినిమాల పరంగా వెనకపడ్డ రాజ్ తరుణ్ ఇప్పుడు లావణ్య ఇష్యూతో మరింత దెబ్బ పడేలా ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది