Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి శారీ లుక్ అదుర్స్..!
ప్రధానాంశాలు:
Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి శారీ లుక్ అదుర్స్..!
Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి Lavanya Tripathi పెళ్లి తర్వాత కూడా ఫోటో షూట్స్ విషయంలో అసలు వెనక్కి తగ్గట్లేదు. సినిమాల లెక్క ఎలా ఉన్నా తన ఫ్యాన్స్ ని ఇలా ఫోటో షూట్స్ తో సంతృప్తి పరుస్తుంది లావణ్య కొణిదెల. పెళ్లి తర్వాత ఈమధ్యనే ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేసింది అమ్మడు.

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి శారీ లుక్ అదుర్స్..!
Lavanya Tripathi లైట్ కలర్ శారీలో లావణ్య..
లావణ్య ని ఇష్టపడే ఫ్యనస్ కి ఆమె ఫోటో షూట్స్ సూపర్ కిక్ ఇస్తున్నాయి. Lavanya Tripathi లేటెస్ట్ గా శారీ లుక్ లో అమ్మడి లుక్స్ అదిరిపోయాయి. లైట్ కలర్ శారీలో లావణ్య క్రేజీగా ఉంది. ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది అమ్మడు. మెగా కోడలు సోషల్ మీడియా అటెన్షన్ రాబట్టేలా తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.
మరి అమ్మడి ఫోటో షూట్స్ ఎలాంటి ఇంపాక్ట్ ని కలిగిస్తాయన్నది చూడాలి. మెగా కోడలుగా లావణ్య త్రిపాఠి సెపరేట్ క్రేజ్ తెచ్చుకుంటుంది. సినిమాలు చేసినా చేయకపోయినా అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పరుస్తుంది.