Mahesh Babu : ఓరి బాబో .. ఈ అప్డేట్ చదివితే మహేష్ బాబు ఫ్యాన్స్ 31 రాత్రికి నిద్ర కూడా పోరు .. రాజమౌళి సినిమా విషయంలో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu : ఓరి బాబో .. ఈ అప్డేట్ చదివితే మహేష్ బాబు ఫ్యాన్స్ 31 రాత్రికి నిద్ర కూడా పోరు .. రాజమౌళి సినిమా విషయంలో..!!

Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి,Rajamouli, ఆర్ఆర్ఆర్ సినిమా,RRR movie,తో వరల్డ్ స్థాయిలో గుర్తింపు పొందాడు. రాజమౌళికి సరైన కథ కుదిరి బడ్జెట్ ఉంటే ప్రపంచమే మెచ్చేంత గొప్ప సినిమా తీస్తాడు. ఆర్ఆర్ఆర్ సినిమా,RRR movie, ఇండియాలో విడుదలయ్యాక ఇటీవల జపాన్లో విడుదల చేశారు. జపాన్ లో ఎక్కువ వసూళ్లు రావటంతో ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ రికార్డులో ఎక్కింది. జపాన్ తో పాటు ఆఫ్రికా యూరప్ ఓవర్సీస్ లోను ఈ సినిమా సంచలనాలను క్రియేట్ చేస్తుంది. ఈ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :31 December 2022,1:40 pm

Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి,Rajamouli, ఆర్ఆర్ఆర్ సినిమా,RRR movie,తో వరల్డ్ స్థాయిలో గుర్తింపు పొందాడు. రాజమౌళికి సరైన కథ కుదిరి బడ్జెట్ ఉంటే ప్రపంచమే మెచ్చేంత గొప్ప సినిమా తీస్తాడు. ఆర్ఆర్ఆర్ సినిమా,RRR movie, ఇండియాలో విడుదలయ్యాక ఇటీవల జపాన్లో విడుదల చేశారు. జపాన్ లో ఎక్కువ వసూళ్లు రావటంతో ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ రికార్డులో ఎక్కింది. జపాన్ తో పాటు ఆఫ్రికా యూరప్ ఓవర్సీస్ లోను ఈ సినిమా సంచలనాలను క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమా తర్వాత రాజమౌళి,Rajamouli ,సూపర్ స్టార్ మహేష్ బాబు,Superstar Mahesh Babu,తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకముందే ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ఈ సినిమాపై ఇప్పటికే ఇండియా వైజ్ గా సెన్సేషనల్ హైప్ వచ్చేసింది. ఇక అందరూ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి.

Rajamouli Mahesh Babu movie update

Rajamouli Mahesh Babu movie update

అయితే ఈ సినిమా గురించి అదిరిపోయి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీను ఫ్రాంచైజ్ ల కాకుండా భాగాలుగా తీయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాని మూడు పార్ట్ లు గా తీయాలని భావిస్తున్నారట. రైటర్స్ అనుకున్న కాన్సెప్ట్ అంతా తెరమీద రావాలంటే ఒక పార్ట్ సరిపోదు. అందుకే మూడు పార్టీలుగా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. మూడు పార్ట్ లు అంటే ఈ అడ్వెంచర్ సినిమా మామూలుగా ఉండదు అని అంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది