Anchor Suma : సుమ సోకులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది!.. పరువుతీసిన రాజశేఖర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : సుమ సోకులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది!.. పరువుతీసిన రాజశేఖర్

 Authored By bkalyan | The Telugu News | Updated on :9 January 2022,9:00 pm

Anchor Suma : యాంకర్ సుమకు పంచ్‌లు వేయడమే తెలుసు గానీ.. తన మీద పంచ్‌లు వేయించుకోవడం అంతగా తెలీదు. సుమతో బుల్లితెరపై వచ్చే ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. సుమ షోలో వచ్చే సెలెబ్రిటీలపై ఆమె వేసే కౌంటర్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తన షోకు వచ్చే వారిని కౌంటర్లు, సెటైర్లు వేసి ఎలా ఆడుకుంటుందో అందరికీ తెలిసిందే.

కానీ మొదటి సారి సుమ పంచ్‌లకు కాలం చెల్లింది. ఎందుకంటే అవతల వచ్చింది డాక్టర్ రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మెన్ తన ఫ్యామిలీతో కలిసి సుమ క్యాష్ షోకు వచ్చారు. తన శేఖర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజశేఖర్ కుటుంబం మొత్తానికి సుమ క్యాష్ షోకి తీసుకొచ్చారు. ఇందులో సుమ ఆ ఫ్యామిలీతోకలిసి పంచ్‌లు వేసింది. కానీ అందరూ కలిసి సుమను ఆడుకున్నట్టు కనిపిస్తోంది.

Rajasekhar Satires On Anchor Suma In cash Show

Rajasekhar Satires On Anchor Suma In cash Show

Anchor Suma : సుమపై రాజశేఖర్ కౌంటర్లు

తాజాగా రిలీజ్ చేసిన క్యాష్ ప్రోమోలో సుమకు పంచ్‌ల మీద పంచ్‌లు పడ్డాయి. ఇక మరీ ముఖ్యంగా రాజశేఖర్ సుమ మీద దారణుంగా కామెంట్ చేశాడు. ఇంట్లో పని మనిషిగా సుమ యాక్ట్ చేసింది. ఇక తన చెవి రింగులు పోయాయ్ అంటూ శివానీ నటించడం.. సుమ మీద డైట్ ఉందని శివానీ చెప్పడం.. అయ్య గారు నన్ను అనుమానిస్తున్నారా? అంటూ సుమ ఓవర్ యాక్షన్ చేయడం హైలెట్ అయింది. నీ సోకులు చూస్తుంటే నీ మీదే అనుమానంగా ఉందని రాజశేఖర్ చెప్పడం మరింత హైలెట్ అయింది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది