
Rajendra Prasad : రాజేంద్ర ప్రసాద్ జీవితంలోనే ఎందుకిలా జరిగింది..కన్నీరు మున్నీరుగా..!
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొన్నాళ్లుగా తన కామెడీతో అలరిస్తూ వస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నాడు. అయితే ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో శుక్రవారం రాత్రి కన్నుమూసింది. గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గాయత్రిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి తుదిశ్వాస విడిచింది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. గాయత్రి కూతురు సాయితేజస్విని మహానటి సినిమాలో చిన్ననాటి కీర్తిసురేష్ పాత్రలో కనిపించింది.
రాజేంద్రప్రసాద్‌కు ఓ కొడుకు బాలాజీ ప్రసాద్‌తో పాటు కూతురు గాయత్రి ఉన్నారు. గాయత్రి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూతురితో తనకు చాలా రోజుల పాటు మాటలు లేవని ఓ సినిమా వేడుకలో రాజేంద్రప్రసాద్ అన్నాడు. సినిమాల్లో లాగే.. రాజేంద్ర ప్రసాద్, గాయత్రిల బంధం ఎన్నో బరువెక్కిన బాధలతో నిండి ఉంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రిది ప్రేమ వివాహం. ఈ పెళ్లి రాజేంద్ర ప్రసాద్‌కు ఇష్టం లేదు.కానీ.. గాయత్రి, ప్రేమించిన వారిని వదలిపెట్టలేక పెళ్లి చేసుకుని తండ్రికి దూరమైంది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరి మధ్య అసలు మాటలు లేవు. కాగా రాజేంద్రప్రసాద్ 2018లో బేవర్స్ అనే సినిమాలో నటించాడు.ఈ సినిమాలో తల్లి.. తల్లి నా చిట్టి తల్లి అంటూ సునీల్ కశ్యప్ కంపోజ్ చేసి.. ఆలపించిన గీతం వింటుంటే.. గొంతు ఆరిపోతుంది. అంత గొప్పగా ఈ పాటను కంపోజ్ చేశాడు. అంతే గొప్పగా సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాశాడు.
Rajendra Prasad : రాజేంద్ర ప్రసాద్ జీవితంలోనే ఎందుకిలా జరిగింది..కన్నీరు మున్నీరుగా..!
ఈ పాట గురించి చెప్తూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ఈ పాటను.. తన కూతురు గాయత్రిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాడట.ఈ పాట విని ఇద్దరు కంటతడి పెట్టారట. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు స్టార్ట్ అయ్యాయని… అలా ఆ పాట తనను మార్చిందని పాట గొప్పతనాన్ని తెలిపాడు. అలా తన కూతురిపై బంధాన్ని వెల్లడించాడు. . ఏ అమ్మవారిని అయితే అమ్మగా రాజేంద్రప్రసాద్ భావించారో.. ఆ అమ్మవారికి ఇష్టమైన దసరా రోజులలోనే తన కుమార్తెను కోల్పోవడం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది.
Sunstroke : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో 'వడదెబ్బ'…
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
This website uses cookies.