Rajinikanth : రజనీకాంత్ ఆస్తుల విలువ.. అన్ని కోట్లా..!

Advertisement
Advertisement

Rajinikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు  ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ తలైవాగా, స్టైల్‌కు కేరాఫ్‌గా నిలిచే రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులున్నారు. ఇక ఆయన నటించిన చిత్రాలు కేవలం తమిళ భాషలోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదలవుతుంటారు. బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్.. ఇటీవల సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. రజనీ ఆదివారం 71వ జన్మదినం సెలబ్రేట్ చేసుకున్నారు.

Advertisement

రజనీకాంత్ కు ఉన్న ఆస్తులు ఎంత విలువ గలవి అనే విషయమై స్పెషల్ స్టోరి..సింప్లిసిటీకి కేరాఫ్‌గా ఉంటారు రజనీకాంత్. వెండితెరపైన ఎంత స్టైలిష్ గా కనిపించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం రజనీకాంత్ చాలా నార్మల్‌గా ఉంటారు. ఎటువంటి ఈగో లేకుండా తన పనులు తానే చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు రజనీ. పద్మవిభూషణ్ అవార్డుతో పాటు సినిమా రంగంలో సేవలకుగాను చాలా అవార్డులు అందుకున్నారు రజనీకాంత్. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం చాలా కాలం పాటు జరిగింది. అయితే, తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని రజనీ స్పష్టం చేశారు.

Advertisement

rajinikanth value of super star rajinikanth assets

Rajinikanth : సేవా కార్యక్రమాల్లో రజనీకాంత్‌ది తనదైన మార్క్..

తాను మరణించిన తర్వాత తన ఆస్తులన్నీ తన ప్రజలు, తమిళనాడుకే చెందుతాయని రజనీ ప్రకటించారు. రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకునే స్టార్ హీరోల్లో రజనీకాంత్ ఒకరని చెప్పొచ్చు. అయితే, సేవాకార్యక్రమాల కోసం డబ్బులు ఇవ్వడంలోనూ రజనీ ముందుంటారు. రజనీకాంత్ ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటారని సమాచారం. రజనీకాంత్ కు ఉన్న ఆస్తుల నికర విలువ రూ.365 కోట్లు అని తెలుస్తోంది. రజనీకాంత్‌కు చెన్నై సిటీలో లగ్జరియస్ హౌజ్ ఉంది. ఏదేని సినిమా ఫ్లాప్ అయితే రజనీకాంత్ ప్రొడ్యూసర్ లాస్ కాకుండా ఉండేందుకుగాను తన రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. రజనీ కాంత్ నటించిన ‘అన్నాత్తె’ ఫిల్మ్ దీపావళి సందర్భంగా విడుదలైంది. తెలుగులో ‘పెద్దన్న’ పేరిట రిలీజ్ అయింది ఈ చిత్రం.

Advertisement

Recent Posts

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

18 mins ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

9 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

10 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

11 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

12 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

13 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

15 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

16 hours ago

This website uses cookies.