Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ బొడ్డు అస్సలు బాగుండదా? తన బొడ్డు గురించి నెగెటివ్ కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 7, 2022, 12:20 pm

Rakul Preet Singh : ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే మామూలు విషయం కాదు. హీరో కంటే కూడా హీరోయిన్ గా రాణించడం చాలా కష్టం. ఎందుకంటే.. హీరోయిన్ అంటే దానికి కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. అందం ఎంత ముఖ్యమో.. దానికి తగ్గ కొలతలు, టాలెంట్, హైట్ అన్నీ కావాలి. అన్నీ ఉన్నా అవకాశాలు కూడా రావాలి. అప్పుడే ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్ గా నిలదొక్కుకోగలరు. అలా స్టార్ హీరోయిన్లుగా చాలామంది తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి, వేరే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి కూడా ఇక్కడ హీరోయిన్ గా నిలదొక్కుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.

rakul preet singh latest news viral

rakul preet singh latest news viral

హీరోయిన్ అనగానే ఖచ్చితంగా సినిమా ఏదైనా కాస్తో కూస్తో ఎక్స్ పోజింగ్ అనేది కామన్. ముఖ్యంగా ఎద అందాలను, నడుము, బొడ్డు బాగాన్ని ఖచ్చితంగా సినిమాలో ఏదో ఒక సీన్ లో చూపించాల్సిందే. చివరకు పాటల్లో అయినా హీరోయిన్లు తమ గ్లామర్ ను ఒలకబోయాలి. అందరు హీరోయిన్లు ఖచ్చితంగా తమ నడుము, బొడ్డు బాగాన్ని అయితే చూపిస్తారు. అయితే.. చాలామంది దర్శకనిర్మాతలు హీరోయిన్ల బొడ్డు చూపించడానికి ఎలాంటి మొహమాటాలకు పోలేదు కానీ.. రకుల్ ప్రీత్ సింగ్ బొడ్డు చూపించడానికి నాలుగు సార్లు ఆలోచించారట. దానికి కారణం.. ఆమె బొడ్డు సాధారణంగా అందరు హీరోయిన్లకు ఉన్నట్టుగా ఉండకపోవడమే.

Rakul Preet Singh : రకుల్ బొడ్డు అంత అందంగా ఉండదట

రకుల్ ప్రీత్ సింగ్ బొడ్డు వెరైటీగా ఉండటంతో పాటు అంత అందంగా ఉండదని.. రకుల్ ప్రీత్ సింగ్ మిగితా అందాలు అన్నీ ఓకే కానీ.. బొడ్డు మాత్రం అస్సలు బాగోదు అని అందుకే తను నటించిన సినిమాల్లో కొందరు దర్శకులు తన బొడ్డును చూపించలేదట. రకుల్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తన బొడ్డు గురించి బాగానే చర్చ జరిగిందట. కొందరు డైరెక్టర్లు మాత్రం రకుల్ బొడ్డును చూపించేశారు. కానీ.. కొందరు డైరెక్టర్లు బొడ్డును చూపించకుండా కేవలం నడుమును చూపించి కవర్ చేశారు. మొత్తానికి అలా రకుల్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన బొడ్డు గురించి చాలా చర్చలు నడిచాయట.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp