Rakul Preet Singh : మంటపెట్టిన రకుల్ ప్రీత్.. అక్కడ అంతా ఓపెన్ చేసిన బ్యూటీ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 4 October 2021, 7:15 pm

kul Preet Singh  రకుల్ ప్రీత్ సింగ్ kul Preet Singh సోషల్ మీడియాలో పెట్టే మంటలు మామూలుగా ఉండవు. అందాల ఆరబోతలో రకుల్ తరువాతే ఎవ్వరైనా ఉంటారు. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్‌తో రకుల్ రెచ్చిపోయింది. బికినీ ట్రీట్ ఇవ్వడంతో రకుల్ పద్దతే వేరు. ఇక బికినీ సెలెక్ట్ చేసుకోవడంలోనూ తన అమ్మనాన్నలు సాయం చేస్తారంటూ ఆ మధ్య రకుల్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి

rakul-preet-singh-latest-pic

rakul-preet-singh-latest-pic

.

అలా రకుల్ లో దుస్తుల్లో మెరిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇక ఆ మధ్య మాల్దీవుల్లో రకుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సోదరుడు పక్కనే ఉన్నా కూడా బికినీలో కవ్వించింది. బికినీలో అలా ఉండగానే.. సోదరుడితో సెల్ఫీలంటూ దుమ్ములేపింది. అలాంటి రకుల్ తాజాగా తనలోని కొత్త యాంగిల్‌ను అందరికీ చూపించి షాక్ ఇచ్చింది.

rakul-preet-singh-latest-pic

rakul-preet-singh-latest-pic

kul Preet Singh  కైపెక్కిస్తోన్న రకుల్

ఎద అందాలను ప్రదర్శించడంలో రకుల్ హద్దులన్నీ చెరిపేస్తోంది. లో దుస్తుల్లో కనిపించిన రకుల్ అందరినీ కట్టిపడేస్తోంది. ఇక చిరిగిపోయిన ప్యాంట్ ధరించడం మోకాలు మొత్తం ఓపెన్ చేసినట్టు అయింది. మొత్తానికి రకుల్ మాత్రం నెట్టింట్లో అగ్గి రాజేసేలా ఈ ఫోటో ఉంది. ప్రముఖ ఫోటో గ్రఫర్ రాహుల్ జంగియాని తీసిన ఈ ఫోటోను రకుల్ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసింది.

 

rakul-preet-singh-latest-pic

rakul-preet-singh-latest-pic

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp