Rakul preet singh : సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ హీరోయిన్స్ ఎంత గ్లామర్‌గా కనిపిస్తే అంత ఎక్కువ కాలం నిలబడగలుగుతారు. ఒక్క భాషలో తన అంద చందాలలో ప్రేక్షకులను, మేకర్స్ ని మెప్పిస్తే చాలు..మిగతా భాషలలో అవకాశాలివ్వడానికి నిర్మాతలు క్యూ కడుతుంటారు. హీరోయిన్స్ కి కావాల్సింది క్షణం తీరిక లేకుండా గడిపే క్రేజీ ప్రాజెక్ట్స్. వాటిని అందుకోవాలంటే తమని తాము ఎప్పటికప్పుడు కొత్తగా చూపించుకుంటూ ఉండాలి. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడటం చాలా కష్టం. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే చేస్తోంది.
rakul-preet-singh-latest pics goes viral
ఇటు తెలుగు, అటు హిందీ సినిమాలలో నటీస్తూ ఈ బ్యూటీ చాలా బిజీగా ఉంది. అయినా ప్రత్యేకంగా జీం లో వర్కౌట్స్ కోసం. కమర్షియల్ యాడ్ ఫిలింస్ కోసం సమయం కేటాయిస్తోంది. అంతేకాదు ఏమాత్రం కాస్త ఖాళీ సమయం దొరికినా ఫొటో షూట్స్ తో ఎంగేజ్ అవుతోంది. ఈ క్రమంలో కాస్త ఘాటుగానే ఫొటోస్ తీసుకొని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తోంది. అలాగే తాజాగా తీసుకున్న పిక్స్ కొన్ని తన ఇన్స్టాగ్రాం లో పోస్ట్ చేసింది రకుల్.
ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్స్ ని అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ లేటెస్ట్ పిక్ లో కాస్త తన ఎద అందాలను చూపిస్తూ క్యూట్ స్మైల్ తో కవ్విస్తోంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ..ఇంత అందం ఎక్కడి నుంచి వస్తోంది రకుల్.. సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే తెలుగులో క్రిష్ – వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. బాలీవుడ్ లో ఓ మూడు సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉంది.
ఇది కూడా చదవండి ==> తమన్నా బుల్లితెరపై కొత్త షో..అనసూయ, రష్మీ ఇక అవుట్..
ఇది కూడా చదవండి ==> మోనితను చంపినందుకు కార్తీక్ అరెస్ట్.. మోనిత శవాన్ని ఎక్కడ దాచావంటూ నిలదీసిన రోషిణి మేడమ్?
ఇది కూడా చదవండి ==> సమంత లేటెస్ట్ జిమ్ వీడియో వైరల్..వర్కౌట్స్‌లో కూడా ఊపిరాడనీయడం లేదు
ఇది కూడా చదవండి ==> జానెడు కూడా ఉండదేమో!!.. బుల్లి నిక్కర్‌లో జబర్దస్త్ వర్ష
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.