Rakul Preet Singh : గ్లామర్ డోస్ పెంచిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!

Authored By mallesh | The Telugu News | Published on: August 21, 2022, 6:00 pm

Rakul Preet Singh : తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. మొన్నటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన రకుల్ ప్రస్తుతం ముంబాయికి మకాం మార్చింది. ఉన్నట్టుండి తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రెండేళ్ల కిందట తెలుగు సినిమా ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ హవా మాములుగా లేదంటే అతిశయోక్తి కాదు. వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండేది.

ఒకానొక టైంలో రకుల్ టైం నడుస్తున్నప్పుడు రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఎప్పుడైతే కరోనా ప్రారంభం అయ్యిందో సినిమా ఇండస్ట్రీని కోలుకోలేదని దెబ్బతీసింది.దీంతో షూటింగులు ఆగిపోయాయి. ఆ తర్వాత సినిమాలు పెద్దగా థియేటర్లకు రాలేదు. ఓటీటీ మీద చాలా సినిమాలు నడిచాయి. అంతకు ముందు సరైనోడు, జయ జానకి నాయక, ధృవ వంటి సినిమాలతో దూకుడు మీదున్న రకుల్ కెరీయర్‌కు అనుకోకుండా డ్రగ్స్ మరక అంటుకుంది.

Rakul Preet Singh latest pics viral on instagram

Rakul Preet Singh latest pics viral on instagram

హోటల్ పార్క్ హయత్‌లో డ్రగ్స్ కలకలం రేపడం, అందులో రకుల్ ప్రీత్ హస్తం ఉందని తెలియడంతో అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.దీంతో ఆమెకు విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రకుల్‌కు ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమలోనే రకుల్ ముంబైకి షిప్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోస్ షేర్ చేసింది. పొట్టి స్కర్ట్‌లో రకుల్ తన ఎద అందాలను చూపిస్తూ మెరిసిపోతుంది. పొట్టి నిక్కర్ వేసుకుని తోడలు చూపిస్తూ గ్లామర్ డోస్ పెంచింది. ఈ పిక్స్ చూసి నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp