Rakul Preet Singh mind blowing looks viral
Rakul Preet Singh : కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో కొన్నేండ్లపాటు ఓ ఊపు ఊపేసిన రకుల్ ఇండస్ట్రీలోని బడా హీరోల సరసన నటించి దుమ్ములేపింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వరస హిట్టు సినిమాలను తన సొంతం చేసుకుని తనదైన ముద్ర వేసుకున్న రకుల్‌కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. ఈ బ్యూటీ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు రోజు జిమ్‌లో ఎంత కష్టపడుతుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రకుల్ జిమ్‌లో చేసే వ్యాయామాలకు సంబంధించిన
Rakul Preet Singh mind blowing looks viral
వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. జిమ్‌లో అబ్బాయిలకు సైతం చాలా కష్టమైన వర్కవుట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది రకుల్. ఫిట్‌నెస్ అంటే తనకు ఎంతో ఇష్టమని అందుకే జిమ్‌లో చెమటోడుస్తుంది రకుల్. ఈ అమ్మడు అందుకే అంత స్లిమ్‌గా అందంగా ఉందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా యూత్‌లో రకుల్ ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ మాములుగా ఉండదు. సినిమాలతో పాటు బయట కూడా రకుల్ తన అందచందాలతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఎద అందాలు మొత్తాన్ని బయటపెట్టి కుర్రకారు మతులు పోగొట్టింది.
Rakul Preet Singh mind blowing looks viral
రకుల్ క్యూట్ లుక్స్ చూసి కుర్రకారు బిత్తర చెందుతున్నారు. ఏమందంరా బాబు అంటూ పిచ్చెక్కిపోతున్నారు. ఇక రకుల్ 2023లోనూ తన జోరు చూపిస్తోంది. జనవరి 20 నుంచి రకుల్ మెయిన్ లీడ్ లో నటించిన హిందీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘ఛత్రివాలి’ జీ5లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూరకుల్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ మాములుగా లేదు. డీప్ కట్ లో ఎద అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తూ వస్తుంది. మత్తెక్కించే చూపులతో గుండెల్లో అలజడి రేపుతుంది రకుల్.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.