Rakul Preet Singh : అందాల ఆటం బాంబ్ పేల్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. మ‌త్తెక్కించేస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: October 22, 2022, 4:30 pm

Rakul Preet Singh: ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొని స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ . ఈ అమ్మ‌డు స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి ఆక‌ట్టుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఈ అమ్మ‌డు ఇప్పుడు బాలీవుడ్ సినిమాల‌తో బిజీ అయింది. చివ‌రిగా కొండ‌పొలం అనే సినిమాలో న‌టించగా, ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌ర‌చింది. ఇప్పుడు తెలుగు సినిమాల‌కి రీఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులకు ‘దీపావళి’ ట్రీట్ అందించింది. తాజాగా కండ్లుచెదిరిపోయే అందాలను ప్రదర్శిస్తూ గ్లామర్ ఫీస్ట్ కలిగించింది.

ఫిట్ సెస్ బ్యూటీ పంచుకున్న ఫొటోలకు మతిపోతోంది.ఫెస్టివల్ మోడ్ లో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ఇటీవల వరుసగా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ముంబైలోని ఓ పార్టీకి హాజరైన సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా దర్శనమిచ్చింది. పార్టీలో అందరీ కండ్లు రకుల్ పైనే పడేలా చేసింది. ఇదే అవుట్ ఫిట్ లో క్రేజీగా ఫొటోషూట్ కూడా చేసింది. మతిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ ఇచ్చిన క్యూట్ పోజులు మ‌తులు పోగొడుతున్నాయి. ఫొటోల‌లో సన్నని నడుము, పిచ్చెక్కించే ఎద అందాలతో ఈ అమ్మ‌డు ఇచ్చిన పోజులు అంద‌రిని అల‌రిస్తున్నాయి.

Rakul Preet Singh cool looks on viral

Rakul Preet Singh cool looks on viral

Rakul Preet Singh : అదిరిపోయే అందం..

రకుల్‌కి ఇటీవ‌ల ఏమైందో ఏమో కాని ఈ అమ్మ‌డు తెగ డోస్ పెంచింది. క్యూట్ లుక్స్‌లో రకుల్ గ్లామర్ విందుకు కుర్రాళ్లు, నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. ఆమె ఫొటోలను లైక్ చేస్తూ, క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి.. అదిరిపోయేలా అందాలను ఆరబోస్తూ ఇంటర్నెట్ లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ చేస్తోంది. ఈ అమ్మ‌డు తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’ లో మాత్రం నటిస్తోంది. ఈ చిత్రంతో మరోసారి సౌత్‌ అభిమానులను, ఆడియెన్స్ ను అలరించనుంది.ఇటీవ‌ల ర‌కుల్ నటించిన బాలీవుడ్ చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల అవుతున్నా కూడా అన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp