Rakul Preet Singh : బాబోయ్ బిగ‌ప‌ట్టి మ‌రీ, నిప్పుల కుంప‌టి పెడుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakul Preet Singh : బాబోయ్ బిగ‌ప‌ట్టి మ‌రీ, నిప్పుల కుంప‌టి పెడుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్

 Authored By sandeep | The Telugu News | Updated on :20 October 2022,1:00 pm

Rakul Preet Singh : పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. తెలుగులో సినిమాలు త‌గ్గ‌డంతో బాలీవుడ్‌కి వెళ్లిన ఈ అందాల ముద్దుగుమ్మ అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తున్నా కూడా పెద్ద‌గా విజ‌యాలు సాధించ‌లేక‌పోతుంది. అయినప్ప‌టికీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో అందాల ర‌చ్చతో సెగ‌లు రేపుతుంది. తాజాగా బంగారు జాకెట్టు ధరించిన రకుల్ ప్రీత్ ఎద అందాల‌తో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తుంది. ర‌కుల్‌ని ఇలా చూసిన కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. బాబాయ్ ఈ అందాల జాత‌ర త‌ట్టుకోలేక‌పోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య ఈ అమ్మ‌డు క్రేజీ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ లో దుమ్ములేపుతోంది. స్టార్ హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఆమె గ్లామర్ లుక్ కు మంత్రముగ్ధులవుతున్నారు. దక్షిణాదిలో అగ్రకథానాయికగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యింది. అయితే గత కొంతకాలంగా తెలుగులో రకుల్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేనట్లు తెలుస్తోంది.. దీంతో ఆమె నుంచి ప్రాజెక్ట్ అనౌన్స్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు రకుల్ తెలుగు సినిమాలు ఎందుకు చెయట్లేదు అనే సందేహాలను నెట్టింట వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రకుల్ సిద్ధమైననట్లు టాక్ వినిపిస్తోంది.ఇప్ప‌టి వ‌ర‌కు ఇప్పటివరకు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ రకుల్ చేసిన పాత్రలన్ని కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే.

Rakul Preet Singh mind blowing looks

Rakul Preet Singh mind blowing looks

Rakul Preet Singh : ఎగ‌సిప‌డుతున్న అందాలు..

హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో రకుల్ ఇప్పటివరకు కనిపించలేదు. దీంతో లేడీ ఓరియెంటెడ్ లేదా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తనకు బయోపిక్స్.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనున్నట్లు ర‌కుల్ పేర్కొంది. దీంతో ఇప్పుడు రకుల్ అలాంటి సినిమాతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుందని.. ఈ క్రమంలోనే బయోపిక్స్, పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలలో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. . రకుల్ చివరిసారిగా డైరెక్టర్ క్రిష్, మెగా హీరో వైష్ణవ్ కాంబోలో వచ్చిన కొండపొలం చిత్రంలో కనిపించింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది