Rakul Preet Singh : ‘స్ప్రింగులా వంగుతోంది రకుల్ ప్రీత్ అందాల విందు.. వీడియో వైరల్
Rakul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఫిట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది.రకుల్ ప్రీత్ చేసే అందాల విందు మామూలుగా ఉండదు. ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ రకుల్ ప్రీత్ వేసే అందాల వల మామూలుగా ఉండదు. వర్కవుట్ల వీడియోలతోనే రకుల్ చెమటలు పట్టిస్తుంటుంది. ఇక యోగాసానాలు వేయడంలో రకుల్ చాలా డిఫరెంట్.
స్ప్రింగులో శరీరాన్ని అటూ ఇటూ వంచుతుంది. అందుకే రకుల్ అలా సన్నజాజి తీగలా మారిపోయింది. రకుల్ 24 గంటలూ వర్కవుట్లు చేయమన్నా చేస్తూనే ఉంటుంది.అలా అని రకుల్ ఫుడ్ మీద అంతగా దృష్టి పెట్టదని కాదు. కావాల్సినంత తింటుంది. అంతకంటే ఎక్కువగా వర్కవుట్లు చేస్తుంటుంది. అంతే కాకుండా రకుల్ లెక్కలేసుకుని మరీ తింటుంది. అందులో ఎన్ని కేలరీలున్నాయి..

Rakul Preet Singh Workouts And Yoga Video
Rakul Preet Singh : రకుల్ యోగా వీడియో వైరల్
ఇందులో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి.. ఈ ఫుడ్డులో ఎంత విటమిన్ ఉంది.. ఇలా లెక్కలేసుకుని ఏది ఎంత మోతాదులో తినాలనేది నిర్ణయించుకుంటూ ఉంటుంది. అలాంటి రకుల్ ఫిట్ నెస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు రకుల్ కాస్త చబ్బీగా ఉండేది. మధ్యలో మరీ దారుణంగా చీపురుపుల్లలా మారిపోయింది.
అయితే ఇప్పుడు కాస్త పర్వాలేదనిపించింది. ఇక రకుల్ వర్కవుట్లు చేసి చేసి మొత్తానికి బక్కగా అయిపోయి కనబడకుండా పోతుందేమోనని కౌంటర్లు వేశారు. మీమ్స్ వచ్చాయి. ఇక రకుల్ ఇప్పుడు షేర్ చేసిన యోగా వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అటూ ఇటూ ఎటు పడితే అటు అలా స్ప్రింగులా వంగిపోయింది. రకుల్ ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram