Rakul Preet Singh : బ్లాక్ డ్రెస్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ర‌చ్చ‌.. న‌డుమందాల‌తో ఉక్కిరి బిక్కిరి

Authored By mallesh | The Telugu News | Published on: June 26, 2022, 12:00 pm

Rakul Preet Singh : టాలీవుడ్ లో కెర‌టం మూవీతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, త‌మిళ్, హిందీ, క‌న్న‌డ చిత్రాల్లో న‌టించిన ర‌కుల్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టించి మెప్పించింది. పాకెట్ మ‌నీ కోసం క‌న్న‌డ సినిమాలో న‌టించిన ర‌కుల్ డిగ్రీ కంప్లీట్ చేసిన త‌ర్వాత పూర్తిస్థాయిలో సినిమాల్లో న‌టిస్తోంది. తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల‌కు దూరంగా ఉన్న రకుల్ వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇక ర‌కుల్ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. వ‌రుస ఫొటో షూట్స్ చేస్తూ ట్రెండీ దుస్తులు ధ‌రించి కేక పెట్టిస్తోంది. దీంతో ర‌కుల్‌ని ఇలాచూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ర‌కుల్ క్లీవేజ్ షోతో పాటు ఆమె అందాల ఆర‌బోత మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది.

Rakul Preet Singh black dress Dance video 

Rakul Preet Singh black dress Dance video

ర‌కుల్ స్ట‌న్నింగ్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ట్రెండీ డ్రెస్ ల‌లో మెరుస్తూ కెమెరాల‌ను క‌ట్టిప‌డేస్తోంది. ఇక ర‌కుల్ ఫిట్ నెస్ పై కూడా ఫోకస్ చేస్తోంది. జిమ్ లో చేసే వ‌ర్కౌట్ షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. కాగా ప్ర‌స్తుతం బ్లాక్ డ్రెస్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. న‌డుము అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. న‌డుమును తిప్పుతూ నాబి అందాల‌ను చూపిస్తూ ఫుల్ ఎన‌ర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తోంది.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp