Ram Charan – Upasana : లీక్ అయిన ఉపాసన స్కాన్ రిపోర్ట్ – కవల పిల్లలను కనబోతున్న రామ్ చరణ్ దంపతులు – చిరంజీవి డ్యాన్స్ లు .! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ram Charan – Upasana : లీక్ అయిన ఉపాసన స్కాన్ రిపోర్ట్ – కవల పిల్లలను కనబోతున్న రామ్ చరణ్ దంపతులు – చిరంజీవి డ్యాన్స్ లు .!

Ram Charan – Upasana : ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. పెళ్లి అయ్యి పదేళ్ల అవుతున్న ఇంత వరకి ఉపాసన గుడ్ న్యూస్ చెప్పలేదు. అయితే ఇటీవలే ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి. త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :30 December 2022,3:20 pm

Ram Charan – Upasana : ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. పెళ్లి అయ్యి పదేళ్ల అవుతున్న ఇంత వరకి ఉపాసన గుడ్ న్యూస్ చెప్పలేదు. అయితే ఇటీవలే ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి. త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో మెగా వారసుడు వస్తున్నాడు

అంటూ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. అయితే ఉపాసనకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ప్రస్తుతం ఉపాసన ఐదవ నెల పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఉపాసన స్కాన్ రిపోర్ట్స్ ఆధారంగా ఆమెకు కవల పిల్లలు ఉన్నట్లు కన్ఫర్మ్ అయిందట. దీంతో ఈ న్యూస్ నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. లేటుగా చెప్పిన లేటెస్ట్గా గుడ్ న్యూస్ చెప్పింది

Ram Charan And Upasana scan report leaked

Ram Charan And Upasana scan report leaked

ఉపాసన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక పాప, ఒక బాబు పుడితే మెగాస్టార్ కల నెరవేరుతుందని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరీ దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మెగా వారసుడు బయటకు రాక ముందు నుంచే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాడు. పెళ్లి అయ్యాక పదేళ్లకు ఉపాసన గుడ్ న్యూస్ చెప్పడంతో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది