Ram Charan : రామ్ చరణ్ RC 16 .. రోమాలు నిక్కబొడిచేలా ఫ్లాష్ బ్యాక్..?
ప్రధానాంశాలు:
Ram Charan : రామ్ చరణ్ 16 (RC16).. రోమాలు నిక్కబొడిచేలా ఫ్లాష్ బ్యాక్..!
Ram Charan : గేమ్ ఛేంజర్ game changer తో మెగా ఫ్యాన్స్ అప్సెట్ అవ్వగా నెక్స్ట్ వస్తున్న సినిమాతో డబుల్ కిక్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు Ram CHaran రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ మాస్ కెపాసిటీ ఏంటన్నది చూపించేలా Buchi Babu బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో మరోసారి రచ్చ రంబోలా ప్లానింగ్ లో ఉన్నాడు Ram CHaran రామ్ చరణ్. ఆర్సీ 16గా సెట్స్ మీద ఉన్న ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేస్తుంది. రామ్ చరణ్ RC 16 సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విషయంలో ప్రతి విషయాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది.
Ram CHaran రామ్ చరణ్ బుచ్చి బాబు Buchi Babu కాంబో సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయని టాక్. బుచ్చి బాబు రామ్ చరణ్ స్టామినాని ఫుల్ గా వాడేస్తున్నట్టు తెలుస్తుంది. స్క్రిప్ట్ దశలోనే ఈ సినిమా సూపర్ అనిపించేయగా సెట్స్ మీద ప్రతి రోజు ఎంతో సాటిస్ ఫ్యాక్షన్ గా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉంటాయని టాక్.

Ram Charan : రామ్ చరణ్ RC 16 .. రోమాలు నిక్కబొడిచేలా ఫ్లాష్ బ్యాక్..?
Ram Charan : ఆ సీన్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనిపించేలా..
ఆ సీన్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటాయని టాక్. ప్రత్యేకంగా చరణ్ లుక్ ఇంకా ఆ సీన్స్ లో అతని యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పుకుంటున్నారు. పీరియాడిక స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రేంజ్ ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలిసిందే.
ఉప్పెన సినిమాలో ఎలాగైతే విజయ్ సేతుపతికి మంచి పాత్ర ఇచ్చారో దానికి మించి శివ రాజ్ కుమార్ రోల్ ఉంటుందని తెలుస్తుంది. ఆర్సీ 16 సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను 2026 జనవరి రిలీజ్ లాక్ చేశారు. అది కుదరకపోతే సమ్మర్ రిలీజ్ ఫిక్స్ చేస్తారు. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు. మరి మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. Ram Chara, Buchchi Babu, RC16, Global Star Ram Charan, Game Changer