Categories: EntertainmentNews

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే.. ఎంత తెస్తే హిట్టు అవుతుందో తెలుసా..?

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan  Game Changer శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్ . ఈ సినిమాను దిల్ రాజు 300 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచగా శుక్రవారం సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయిందని తెలుస్తుంది . సినిమా వరల్డ్ వైడ్ గా 220 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే సినిమా 100 కోట్ల పైగా బిజినెస్ జరిగింది. నైజాం లో దిల్ రాజు ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నారు .

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ బిజినెస్ లెక్కలివే.. ఎంత తెస్తే హిట్టు అవుతుందో తెలుసా..?

Game Changer మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు..

గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ విత్ పొలిటికల్ యాక్షన్ సినిమాగా వస్తుంది. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంచినట్టు తెలుస్తుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇలా ఉంటే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో బజ్ కూడా బాగానే ఉంది. RRR తర్వాత రామ్ చరణ్ నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేస్తున్న సినిమాగా గేం ఛేంజర్ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.

శంకర్ కూడా ఇండియన్ 2 ఫ్లాప్ తో డీలా పడగా మరోసారి ఆయన డైరెక్షన్ స్టామినా ఏంటన్నది చూపించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సినిమా అంచనాలకు తగినట్టు ఉంటే మాత్రం తప్పకుండా పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. సినిమాలో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ లో నటించాడు. అంజలి కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆన్ లైన్ కన్నా గేమ్ చేంజర్ సినిమాకు ఆఫ్ లైన్ మెగా ఫ్యాన్స్ బజ్ బాగుంది. సినిమా ఫస్ట్ డే నుంచే రికార్డుల వేట మొదలు పెడుతుందని తెలుస్తుంది. Ram Charan, Game Changer, Game Changer Business, Game Changer Worldwide Business, Shankar, Dil Raju

Recent Posts

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

57 minutes ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

2 hours ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

3 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

4 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

13 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

14 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

15 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

16 hours ago