Ramya Krishna : జ‌బ్బ‌లు క‌నిపించేలా ఎర్ర‌టి చీర‌లో మ‌త్తెక్కిస్తున్న ర‌మ్య‌ కృష్ణ‌.. ఫ్యూజులు ఔట్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ramya Krishna : జ‌బ్బ‌లు క‌నిపించేలా ఎర్ర‌టి చీర‌లో మ‌త్తెక్కిస్తున్న ర‌మ్య‌ కృష్ణ‌.. ఫ్యూజులు ఔట్ అంటున్న నెటిజ‌న్స్

Ramya Krishna : ర‌మ్య‌ కృష్ణ‌.. ఈ అమ్మ‌డు వ‌య‌స్సు పెరిగిన వ‌న్నెత‌ర‌గ‌ని అందంతో ప్రేక్ష‌కుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింన ర‌మ్య‌ కృష్ణ కెరీర్ స్వింగ్‌లో ఉన్నప్పుడే స్టార్ దర్శకుడు కృష్ణ వంశీని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత మెల్లగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు రమ్య కృష్ణ. అందులో శివ‌గామి పాత్ర‌లో అద‌ర‌గొట్టి త‌న‌కు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :23 September 2022,8:00 pm

Ramya Krishna : ర‌మ్య‌ కృష్ణ‌.. ఈ అమ్మ‌డు వ‌య‌స్సు పెరిగిన వ‌న్నెత‌ర‌గ‌ని అందంతో ప్రేక్ష‌కుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింన ర‌మ్య‌ కృష్ణ కెరీర్ స్వింగ్‌లో ఉన్నప్పుడే స్టార్ దర్శకుడు కృష్ణ వంశీని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత మెల్లగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు రమ్య కృష్ణ. అందులో శివ‌గామి పాత్ర‌లో అద‌ర‌గొట్టి త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ‌కు ఆఫ‌ర్స్ వ‌ర్షం కురుస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోస్ ఇలా ర‌మ్య చాలా బిజీగా ఉంది.

ఇటీవ‌ల ర‌మ్య‌ కృష్ణ లైగర్ సినిమాలో నటించింది. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ కు తల్లిగా నటించారు రమ్యకృష్ణ.. ఫుల్ మాస్ మదర్ పాత్రలో అదరగొట్టారు రమ్యకృష్ణ.ఈ కోసం అచ్చంగా కోటి 50 లక్షలు అందుకున్నారట. మ‌రి అల‌నాటి హీరోయిన్‌కి ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు నెటిజ‌న్స్. ఐదుపదుల వయస్సులోనూ చెక్కు చెదరని గ్లామర్ తో మతిపోగొడుతోంది. ఇటీవల రమ్యకృష్ణ నెట్టింట ఎక్కువ మెరుస్తోంది. చీరకట్టులో దర్శనమిస్తూ పరువాల ప్రదర్శన చేస్తోంది. డ్యాన్స్ ఐకాన్ షో కోసం ర‌మ్య‌కృష్ణ వెరైటీ గెట‌ప్స్ లో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తుంది.

Ramya Krishna mind blowing looks

Ramya Krishna mind blowing looks

Ramya Krishna : స్వ‌ప్న సుందరి..

తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోల్లో సినీయర్ బ్యూటీ రెడ్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరిసిపోతోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గ్లామర్ బ్యూటీ మత్తు చూపులకైతే ఇక నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేసింది. ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన హాట్ అందాలతో ఓ ఊపు ఊపేశారు తెలుగు వారిని. ఆ తర్వాత తల్లి, వదిన.. పలు పాత్రల్లో నటించినా, బాహుబలి చిత్రాల్లో ‘శివగామి’ పాత్ర ఆమె నటనా కౌశలాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది