Ramya Krishna : అప్పుడు ఆ సినిమా వల్లే.. ఇప్పడు శివగామి లాంటి మంచి పాత్ర వచ్చింది : రమ్యకృష్ణ
ప్రధానాంశాలు:
Ramya Krishna : అప్పుడు ఆ సినిమా వల్లే.. ఇప్పడు శివగామి లాంటి మంచి పాత్ర వచ్చింది : రమ్యకృష్ణ
Ramya Krishna : సౌత్ సినీ పరిశ్రమలో కొన్నాళ్ల కితం వరకు ఒక పవర్ఫుల్ హీరో పాత్రని ఢీ కొట్టాలంటే అంతే పవర్ఫుల్ విలన్ కూడా ఉండాలి అనే నానుడిని బ్రేక్ చేసిన వన్ అండ్ ఓన్లీ నటి ఎవరైనా ఉన్నారు అంటే అది నటి రమ్యకృష్ణ అని చెప్పవచ్చు. తలైవర్ రజినీకాంత్ ని సైతం తలదన్నే స్క్రీన్ ప్రెజెన్స్ తో రమ్యకృష్ణ సంచలనం సెట్ చేశారు.

Ramya Krishna : అప్పుడు ఆ సినిమా వల్లే.. ఇప్పడు శివగామి లాంటి మంచి పాత్ర వచ్చింది : రమ్యకృష్ణ
Ramya Krishna : ఛాన్స్ వస్తే చాలు..
కాగా అక్కడ నుంచి రమ్యకృష్ణ చాలా సినిమాల్లో గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా నెగిటివ్ పాత్రలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఇలా కొన్నేళ్ల పాటు తన హవా సాగింది కానీ ప్రతీ దానికి కొంచెం లిమిట్ ఉంటుంది. అలా కొన్నాళ్ళకి రమ్యకృష్ణ హవా తగ్గింది మిగతా చాలామంది లైన్ లోకి వచ్చేసారు.అప్పుడు వచ్చింది రమ్యకృష్ణకి బాహుబలి అనే సినిమా. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యిన ఈ రెండు సినిమాల్లో ఆమె నటన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. శివగామి అనే పాత్రకి ప్రాణం పోసింది రమ్యకృష్ణ.
అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రమ్యకృష్ణకి నెగెటివ్ రోల్ ఆఫర్ రాగా, దానికి నో చెప్పలేదట. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ వస్తే చాలని అనుకుందట. సెకండ్ హీరోయిన్ అయిన చేయాలని అనుకుందట. నెగెటివ్ రోల్స్ చేయడం వల్లనే తనకి బాహుబలి సినిమా అవకాశం వచ్చిందని అంటుంది రమ్యకృష్ణ.