Ramya Krishna : రమ్యకృష్ణ ని అత్యంత దారుణంగా టార్చర్ పెట్టింది వీడే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ramya Krishna : రమ్యకృష్ణ ని అత్యంత దారుణంగా టార్చర్ పెట్టింది వీడే !

Ramya Krishna : హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితురాలే. వయసు 50కు పైగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు కొన్ని దశాబ్దాల పాటు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఏలింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కొన్ని కీలకమైన పాత్రలు చేస్తూ ఉంది. తాజాగా “రంగ మార్తాండ” అంతకుముందు “బాహుబలి”లో ప్రభాస్ తల్లి పాత్ర పోషించి తనలో ఉన్న టాలెంట్ ఇంకా తగ్గలేదని నిరూపించింది. రమ్యకృష్ణ ఒకప్పుడు బిజీ హీరోయిన్. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, […]

 Authored By sekhar | The Telugu News | Updated on :20 April 2023,11:00 am

Ramya Krishna : హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితురాలే. వయసు 50కు పైగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు కొన్ని దశాబ్దాల పాటు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఏలింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కొన్ని కీలకమైన పాత్రలు చేస్తూ ఉంది. తాజాగా “రంగ మార్తాండ” అంతకుముందు “బాహుబలి”లో ప్రభాస్ తల్లి పాత్ర పోషించి తనలో ఉన్న టాలెంట్ ఇంకా తగ్గలేదని నిరూపించింది. రమ్యకృష్ణ ఒకప్పుడు బిజీ హీరోయిన్. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున హీరోలు టాప్ లో ఉన్న సమయంలో వీళ్ళందరితో నటించి…

Ramya Krishna was tortured the worst

Ramya Krishna was tortured the worst

తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ విషయంపై రమ్యకృష్ణ కూడా పలుమార్లు కామెంట్లు చేయడం జరిగింది. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు పలు రంగాలలో ఉందని.. రమ్యకృష్ణ స్పష్టం చేసింది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కొన్నిచోట్ల.. ఓకే చెప్పాల్సి ఉంటుందని పరోక్షంగా వ్యాఖ్యానించింది. అయితే ఎక్కడ తల ఉంచాలి,

Ramya Krishna comments goes viral on social media

Ramya Krishna comments goes viral on social media

ఎక్కడ చెప్పకూడదు అనేది అవగాహన ఉండాలని పేర్కొంది. స్టార్ అవ్వాలంటే కొన్ని చోట్ల స‌ర్దుకుపోవాల్సిందేన‌ని… గ‌దుల్లోకి వెళ్లాల్సిందే అని ర‌మ్య‌కృష్ణ బాంబు పేల్చింది. రమ్యకృష్ణ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే అప్పట్లో రమ్యకృష్ణనీ ఓ ప్రముఖ డైరెక్టర్ టార్చర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతనితోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసినట్లు.. అతని టార్చర్.. భరించి చివరాఖరికి సినిమాలు చేసి టాప్ మోస్ట్ హీరోయిన్ అయినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది