Ramya Krishnan : ప‌ల‌చ‌ని చీరలో సెగ‌లు క‌క్కుతున్న అందాలు.. ఈ వ‌య‌స్సులో ఇంత ర‌చ్చ అవ‌స‌రమా అంటూ ట్రోల్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ramya Krishnan : ప‌ల‌చ‌ని చీరలో సెగ‌లు క‌క్కుతున్న అందాలు.. ఈ వ‌య‌స్సులో ఇంత ర‌చ్చ అవ‌స‌రమా అంటూ ట్రోల్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :13 August 2022,8:00 pm

Ramya Krishnan : ఒక‌ప్పుడు సీనియ‌ర్ హీరోయిన్‌గా త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌మ్య‌ కృష్ణ‌. ఈవిడ విభిన్న పాత్ర‌లు పోషించింది. హీరోయిన్‌గానే కాకుండా విల‌న్‌గా కూడా ర‌మ్య‌కృష్ణ అల‌రించింది. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కే కొత్త అర్థం తీసుకొస్తుంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ ‘బంగార్రాజు’, ‘రొమాంటిక్‌’ సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్‌’ మూవీలో మరో పవర్‌ఫుల్‌ పాత్రతో ముందుకు రానుంది.

Ramya Krishnan : ర‌మ్య‌ కృష్ణ ర‌చ్చ‌…

లైగ‌ర్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ తీసుకురాగా.. ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ సినిమా ఏ రెంజ్‏లో ఉండనుందో తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ట్రైలర్‏లో విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇందులో విజయ్ తల్లిగా ఆమె కనిపించనుంది. అయితే ర‌మ్య‌కృష్ణ‌తో పాటు విజ‌య్, అన‌న్య పాండే ఇటీవ‌ల ఫొటొల‌కు ఫోజులివ్వ‌గా, ఉల్లిపొర లాంటి చీరలో రమ్య కృష్ణ కనువిందు చేసింది.

Ramya Krishnan saree looks are stunning

Ramya Krishnan saree looks are stunning

స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఇందులో రమ్యకృష్ణ బ్లూ విత్‌ రెడ్‌ మిక్స్ గా ఉన్న ట్రాన్స్ ఫరెంట్‌ శారీలో మెరిసింది. ఈ చీర కొంగు జారిపోతుండగా ఇబ్బంది పడుతూ రమ్యకృష్ణ ఇచ్చిన పోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. అయితే కొంద‌రు ఈ వ‌య‌స్సులో ఇంత అందాల ఆర‌బొత అవ‌స‌ర‌మా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Akhil Chowdary (@chowdary4970)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది