Ranbir Kapoor About Alia Bhatt What She Usually Do In Night Time
Alia Bhatt : బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఎప్పుడు ఏ వార్త వచ్చిన అది సంచలనమే అవుతుంది. ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వలన కొన్ని వేల జీవితాలు ఆధారపడి జీవిస్తాయని మీలో ఎవరికైనా తెలుసా. చాలా మందికి తెలియకపోవచ్చు. జర్నలిజంలో హీరోయిన్స్ బెడ్ రూం మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్, గాసిప్స్ మీద కొన్ని వార్తా పత్రికలు, వెబ్ సైట్స్, బ్లాగ్స్, మ్యాగ్జైన్స్ కూడా రన్ అవుతుంటాయి.
బాలీవుడ్ లో ప్రస్తుతం అలియా భట్ , రణబీర్ కపూర్ జంట గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని ఎవరికీ తెలిదు. ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. వారు షాక్ నుంచి కోలుకోవడానికి కొంచెం కూడా టైం ఇవ్వకుండా ఆ వెంటనే పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. వెనువెంటనే పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, పెళ్లయిన రెండు నెలలకే తాను గర్భవతిని అంటూ అలియా బాంబ్ పేల్చింది. దీనికి తోడు బేబి బంప్‌తో దిగిన పిక్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర మూవీ విడుదలై డివైట్ టాక్ సొంతం చేసుకుంది.
Ranbir Kapoor About Alia Bhatt What She Usually Do In Night Time
అయినప్పటికీ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాలీవుడ్ పరువు నిలబెట్టింది. ఇదిలాఉండగా రణబీర్ తన భార్య అలియా అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘అలియాతో బెడ్ షేర్ చేసుకోవడం చాలా కష్టం..ఆమె వివిధ యాంగిల్స్ లో పడుకుంటుందని.. దీంతో బెడ్ మొత్తం ఆమెనే కవర్ చేస్తుంది.. ఆమె భంగిమల వలన నాకు బెడ్‌లో చోటు లభించడం లేదు. ఏదో ఒక మూల పడుకోవాల్సి వస్తుంది. లేదంటే సోఫాలోనే పడుకోవాలి. నాకు ప్రశాంతంగా లేకపోతే నిద్రరాదు.. ఈ విధంగా అలియా నాకు ప్రతీ రోజు రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది’ అంటూ కామెంట్స్ చేశాడు.ఇవి కాస్త బీటౌన్‌లో వైరల్ అవుతున్నాయి.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.