Actress : అతనితో పిల్లలని కనాలని ఎంతో ట్రై చేశాను.. కాని కుదరలేదన్న స్టార్ భామ
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే ఉంటుంది. ఇటీవల ఓ క్రేజీ ఆఫర్ వరించిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. పైగా అది హిందీ సినిమా కాదు.. తెలుగు సినిమా. అదికూడా చిరంజీవి సినిమా. చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తుండగా, ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకమట. అది కూడా మధ్య వయస్కురాలి పాత్రట. ఆ పాత్ర కోసం రాణీని సంప్రదించినట్టు టాక్.
Actress : అతనితో పిల్లలని కనాలని ఎంతో ట్రై చేశాను.. కాని కుదరలేదన్న స్టార్ భామ
అయితే రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏడేళ్లుగా తాను మనసులో ఉన్న విషాదాన్ని బయటపెట్టింది.. దాదాపు ఏడేళ్లుగా తాను రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ ఇప్పటికీ అది సాధ్యం కావడం లేదని ఆమె తెలిపింది. నా కుమార్తెకు ఇప్పుడు ఎనిమిదేళ్లు. ఆమెకు ఒకటిన్నర వయసు ఉన్నప్పుడు నుంచి రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నా కానీ కుదరలేదు. గతంలో మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను.
అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. నాకు గర్భస్రావం జరిగింది. దీంతో కడుపులోనే రెండో బిడ్డను కోల్పోయాను. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. ఇప్పుడు నేను బిడ్డను కనే పరిస్థితిలో లేను. నా కుమార్తెకు.. చెల్లిని, లేదా తమ్ముడిని ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ వేధిస్తుంది. కానీ మనకు లభించిన దానితో మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాను అని బాధగా చెప్పించి రాణీ.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.